యెషయా 55:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 దుష్టుడు తన మార్గాన్ని,చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి;+అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు,+మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా* క్షమిస్తాడు.+ యాకోబు 5:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 మనం, సహించినవాళ్లను ధన్యులని* అంటాం.+ మీరు యోబు సహనం గురించి విన్నారు,+ యెహోవా* అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు.+ యెహోవా* ఎంతో వాత్సల్యం* గలవాడని, కరుణామయుడని+ మీరు తెలుసుకున్నారు.
7 దుష్టుడు తన మార్గాన్ని,చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి;+అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు,+మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా* క్షమిస్తాడు.+
11 మనం, సహించినవాళ్లను ధన్యులని* అంటాం.+ మీరు యోబు సహనం గురించి విన్నారు,+ యెహోవా* అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు.+ యెహోవా* ఎంతో వాత్సల్యం* గలవాడని, కరుణామయుడని+ మీరు తెలుసుకున్నారు.