నిర్గమకాండం 34:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 యెహోవా అతని ముందు నుండి దాటివెళ్తూ ఇలా ప్రకటించాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ,+ కనికరం*+ గల దేవుడు; ఓర్పును,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమను*+ చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు;*+ కీర్తన 119:160 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 160 నీ వాక్య సారం* సత్యం,+నీతిగల నీ తీర్పులన్నీ ఎప్పటికీ నిలిచివుంటాయి. యోహాను 17:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 సత్యంతో వాళ్లను పవిత్రపర్చు,*+ నీ వాక్యమే సత్యం.+
6 యెహోవా అతని ముందు నుండి దాటివెళ్తూ ఇలా ప్రకటించాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ,+ కనికరం*+ గల దేవుడు; ఓర్పును,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమను*+ చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు;*+