13 అప్పుడు దావీదు గాదుతో ఇలా అన్నాడు: “నేను పెద్ద చిక్కులో పడ్డాను. అయితే మనుషుల చేతిలో పడడం కన్నా+ యెహోవా చేతిలో పడడమే నాకు మంచిది, ఎందుకంటే ఆయన ఎంతో కరుణగల దేవుడు.”+
11 మనం, సహించినవాళ్లను ధన్యులని* అంటాం.+ మీరు యోబు సహనం గురించి విన్నారు,+ యెహోవా* అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు.+ యెహోవా* ఎంతో వాత్సల్యం* గలవాడని, కరుణామయుడని+ మీరు తెలుసుకున్నారు.