కీర్తన 103:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 ఆయన స్వరానికి లోబడుతూ, ఆయన మాటను నెరవేర్చే*+శక్తిమంతులైన దూతలారా,+ మీరంతా యెహోవాను స్తుతించండి. లూకా 2:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 ఉన్నట్టుండి, పరలోక సైన్యంలోని చాలామంది దేవదూతలు+ ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి ఇలా స్తుతిస్తూ ఉన్నారు:
13 ఉన్నట్టుండి, పరలోక సైన్యంలోని చాలామంది దేవదూతలు+ ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి ఇలా స్తుతిస్తూ ఉన్నారు: