2 రాజులు 19:35 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 35 ఆ రాత్రే యెహోవా దూత బయల్దేరి, అష్షూరీయుల శిబిరంలో 1,85,000 మంది పురుషుల్ని చంపేశాడు.+ ప్రజలు పొద్దున్నే లేచి చూసినప్పుడు అన్నీ శవాలే కనిపించాయి.+ లూకా 1:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 దానికి ఆ దూత ఇలా చెప్పాడు: “నేను దేవుని సన్నిధిలో సేవ చేసే+ గబ్రియేలును.+ నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడు.
35 ఆ రాత్రే యెహోవా దూత బయల్దేరి, అష్షూరీయుల శిబిరంలో 1,85,000 మంది పురుషుల్ని చంపేశాడు.+ ప్రజలు పొద్దున్నే లేచి చూసినప్పుడు అన్నీ శవాలే కనిపించాయి.+
19 దానికి ఆ దూత ఇలా చెప్పాడు: “నేను దేవుని సన్నిధిలో సేవ చేసే+ గబ్రియేలును.+ నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడు.