కీర్తన 107:2, 3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 యెహోవా విడిపించినవాళ్లు,*శత్రువు చేతి* నుండి ఆయన విడిపించినవాళ్లు+ ఆ మాట అనాలి. 3 తూర్పు నుండి, పడమటి నుండి,*ఉత్తరం నుండి, దక్షిణం నుండి,+ దేశదేశాల నుండి ఆయన వాళ్లను సమకూర్చాడు.+
2 యెహోవా విడిపించినవాళ్లు,*శత్రువు చేతి* నుండి ఆయన విడిపించినవాళ్లు+ ఆ మాట అనాలి. 3 తూర్పు నుండి, పడమటి నుండి,*ఉత్తరం నుండి, దక్షిణం నుండి,+ దేశదేశాల నుండి ఆయన వాళ్లను సమకూర్చాడు.+