యెషయా 25:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 ఆ రోజు వాళ్లు ఇలా చెప్పుకుంటారు: “ఇదిగో! ఈయనే మన దేవుడు!+ మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం,+ఈయనే మనల్ని రక్షిస్తాడు.+ ఈయనే యెహోవా! మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం. ఆయన దయచేసే రక్షణను బట్టి మనం సంతోషిద్దాం, ఆనందిద్దాం.”+
9 ఆ రోజు వాళ్లు ఇలా చెప్పుకుంటారు: “ఇదిగో! ఈయనే మన దేవుడు!+ మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం,+ఈయనే మనల్ని రక్షిస్తాడు.+ ఈయనే యెహోవా! మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం. ఆయన దయచేసే రక్షణను బట్టి మనం సంతోషిద్దాం, ఆనందిద్దాం.”+