ద్వితీయోపదేశకాండం 28:48 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 48 యెహోవా నీ శత్రువుల్ని నీ మీదికి పంపిస్తాడు; నువ్వు ఆకలిదప్పులతో+ వాళ్లకు సేవ చేస్తావు,+ నీకు సరైన బట్టలు ఉండవు, ప్రతీది నీకు లోటుగా ఉంటుంది. నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు ఆయన నీ మెడ మీద ఇనుప కాడి పెడతాడు. ఆమోసు 8:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:‘ఇదిగో! నేను దేశం మీదికి కరువు రప్పించే రోజులు వస్తున్నాయి,అది ఆహారం కోసమో, నీళ్ల కోసమో తపించే కరువు కాదు,యెహోవా మాటలు వినడం కోసం తపించే కరువు.+
48 యెహోవా నీ శత్రువుల్ని నీ మీదికి పంపిస్తాడు; నువ్వు ఆకలిదప్పులతో+ వాళ్లకు సేవ చేస్తావు,+ నీకు సరైన బట్టలు ఉండవు, ప్రతీది నీకు లోటుగా ఉంటుంది. నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు ఆయన నీ మెడ మీద ఇనుప కాడి పెడతాడు.
11 సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:‘ఇదిగో! నేను దేశం మీదికి కరువు రప్పించే రోజులు వస్తున్నాయి,అది ఆహారం కోసమో, నీళ్ల కోసమో తపించే కరువు కాదు,యెహోవా మాటలు వినడం కోసం తపించే కరువు.+