16 గుడ్డివాళ్లను వాళ్లకు తెలియని దారిలో నడిపిస్తాను,+
అంతగా పరిచయం లేని దారుల్లో వాళ్లు నడిచేలా చేస్తాను.+
వాళ్ల ముందున్న చీకటిని వెలుగుగా మారుస్తాను,+
ఎగుడుదిగుడు ప్రదేశాన్ని చదునైన నేలగా చేస్తాను.+
నేను వాళ్లకు ఇవన్నీ చేస్తాను, వాళ్లను విడిచిపెట్టను.”