-
యెషయా 45:21పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
21 మీ నివేదికను తయారు చేయండి, మీ వ్యాజ్యాన్ని వినిపించండి.
వాళ్లందర్నీ కలిసి చర్చించుకోనివ్వండి.
ఎవరు దీని గురించి పూర్వకాలంలోనే ప్రవచించారు?
ఎవరు పురాతన కాలాల నుండే దీన్ని ప్రకటిస్తూ వచ్చారు?
యెహోవానైన నేను కాదా?
-