కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 41:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 మీరు దేవుళ్లని మేము తెలుసుకునేలా

      భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి మాకు చెప్పండి.+

      అవును, మంచో చెడో ఏదో ఒకటి చేయండి.

      అప్పుడు మేము దాన్ని చూసి ఆశ్చర్యపోతాం.+

  • యెషయా 43:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 ఇదిగో! నేనొక కొత్త పని చేయబోతున్నాను;+

      ఇప్పటికే అది మొదలైంది.

      మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారా?

      నేను ఎడారి గుండా దారిని ఏర్పాటు చేస్తాను,+

      ఎడారి గుండా నదులు పారేలా చేస్తాను.+

  • 2 పేతురు 1:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 ఎందుకంటే ప్రవచనం ఎప్పుడూ మనిషి ఇష్టాన్ని బట్టి కలగలేదు+ కానీ మనుషులు పవిత్రశక్తితో ప్రేరేపించబడి,+ దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి