కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 51
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-64)

        • బబులోను అకస్మాత్తుగా మాదీయుల చేతిలో నాశనమౌతుంది (8-12)

        • పుస్తకాన్ని యూఫ్రటీసులోకి విసిరేయడం (59-64)

యిర్మీయా 51:1

అధస్సూచీలు

  • *

    కల్దీయకు రహస్య పేరు అని అనిపిస్తుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:9

యిర్మీయా 51:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:14, 29

యిర్మీయా 51:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:17, 18; యిర్మీ 50:30

యిర్మీయా 51:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:15

యిర్మీయా 51:5

అధస్సూచీలు

  • *

    అంటే, కల్దీయుల దేశం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 94:14; యెష 44:21; యిర్మీ 46:28; జెక 2:12

యిర్మీయా 51:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:8; జెక 2:7; ప్రక 18:4
  • +యిర్మీ 25:12, 14; 50:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2008, పేజీలు 8-9

యిర్మీయా 51:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 17:1, 2; 18:3
  • +యిర్మీ 25:15, 16

యిర్మీయా 51:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 21:9; 47:9; ప్రక 14:8
  • +ప్రక 18:2, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2002, పేజీలు 30-31

యిర్మీయా 51:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:14
  • +ప్రక 18:4, 5

యిర్మీయా 51:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 7:9
  • +యిర్మీ 50:28

యిర్మీయా 51:11

అధస్సూచీలు

  • *

    లేదా “అంబులపొదుల్ని నింపుకోండి” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:14
  • +యెష 13:17; 45:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 6/2017, పేజీ 1

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2017, పేజీ 3

యిర్మీయా 51:12

అధస్సూచీలు

  • *

    లేదా “ధ్వజస్తంభం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:2
  • +ప్రక 17:17

యిర్మీయా 51:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:3; యిర్మీ 50:37
  • +ప్రక 17:1, 15
  • +హబ 2:9; ప్రక 18:11, 12, 19

యిర్మీయా 51:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:15

యిర్మీయా 51:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 93:1; 104:24
  • +కీర్త 136:5; సామె 3:19; యెష 40:22; యిర్మీ 10:12-16

యిర్మీయా 51:16

అధస్సూచీలు

  • *

    లేదా “ఆవిర్లు.”

  • *

    లేదా “ప్రవాహ ద్వారాల్ని” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 135:7

యిర్మీయా 51:17

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 44:11
  • +హబ 2:19

యిర్మీయా 51:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 41:29; యిర్మీ 14:22

యిర్మీయా 51:19

అధస్సూచీలు

  • *

    అక్ష., “వంతు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:9
  • +యెష 47:4

యిర్మీయా 51:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 137:8

యిర్మీయా 51:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:9
  • +యిర్మీ 50:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 6/2017, పేజీ 2

యిర్మీయా 51:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:13, 40; ప్రక 18:21

యిర్మీయా 51:27

అధస్సూచీలు

  • *

    లేదా “ధ్వజస్తంభం.”

  • *

    అక్ష., “కొమ్ము.”

  • *

    అక్ష., “ప్రతిష్ఠించండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:2; యిర్మీ 51:12
  • +ఆది 8:4
  • +ఆది 10:2, 3; యిర్మీ 50:41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2001, పేజీ 26

యిర్మీయా 51:28

అధస్సూచీలు

  • *

    అక్ష., “ప్రతిష్ఠించండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:17; దాని 5:30, 31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 6/2017, పేజీ 1

యిర్మీయా 51:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:13, 19; యిర్మీ 50:13, 39, 40

యిర్మీయా 51:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:7
  • +యిర్మీ 50:37
  • +కీర్త 107:16; యెష 45:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 6/2017, పేజీ 1

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2017, పేజీ 3

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 5/2017, పేజీలు 10-11

యిర్మీయా 51:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 47:11; యిర్మీ 50:24, 43

యిర్మీయా 51:32

అధస్సూచీలు

  • *

    లేదా “పపైరస్‌.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 44:27; యిర్మీ 50:38; ప్రక 16:12

యిర్మీయా 51:33

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

యిర్మీయా 51:34

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:17, 18; యిర్మీ 50:17
  • +యిర్మీ 51:44

యిర్మీయా 51:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 137:8; యిర్మీ 50:29

యిర్మీయా 51:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:34
  • +ద్వితీ 32:35
  • +యెష 44:27; యిర్మీ 50:38

యిర్మీయా 51:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:12; 50:15
  • +యెష 13:19, 22
  • +యిర్మీ 50:13, 39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2017, పేజీ 3

యిర్మీయా 51:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 5:1, 4
  • +యిర్మీ 25:17, 27; 51:57

యిర్మీయా 51:41

అధస్సూచీలు

  • *

    బాబెలుకు (బబులోనుకు) రహస్య పేరు అని అనిపిస్తుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:17, 26
  • +యెష 13:19; యిర్మీ 49:25; దాని 4:30

యిర్మీయా 51:42

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 6/2017, పేజీ 2

యిర్మీయా 51:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:1, 20; యిర్మీ 50:39

యిర్మీయా 51:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 46:1; యిర్మీ 50:2
  • +2ది 36:7; ఎజ్రా 1:7; యిర్మీ 51:34; దాని 1:1, 2
  • +యిర్మీ 51:58

యిర్మీయా 51:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 48:20; ప్రక 18:4
  • +యెష 13:13
  • +యిర్మీ 51:6; జెక 2:7

యిర్మీయా 51:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:15; దాని 5:30

యిర్మీయా 51:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 44:23; 48:20; 49:13; ప్రక 18:20
  • +యిర్మీ 50:3, 41

యిర్మీయా 51:49

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:17; 51:24

యిర్మీయా 51:50

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:8; ప్రక 18:4
  • +ఎజ్రా 1:3; కీర్త 137:5

యిర్మీయా 51:51

అధస్సూచీలు

  • *

    లేదా “అపరిచితులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 79:1; విలా 1:10

యిర్మీయా 51:52

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:15

యిర్మీయా 51:53

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 14:13; దాని 4:30
  • +యిర్మీ 50:10

యిర్మీయా 51:54

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:6
  • +యిర్మీ 50:22, 23

యిర్మీయా 51:56

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 21:2
  • +యిర్మీ 50:36
  • +ద్వితీ 32:35; కీర్త 94:1; యెష 34:8; యిర్మీ 50:29; ప్రక 18:5
  • +కీర్త 137:8

యిర్మీయా 51:57

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:27
  • +యిర్మీ 51:39

యిర్మీయా 51:58

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:15; 51:44
  • +హబ 2:13

యిర్మీయా 51:59

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 32:12; 36:4; 45:1

యిర్మీయా 51:62

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 13:1, 20; 14:23; యిర్మీ 50:3, 39; 51:29, 37

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2017, పేజీ 3

యిర్మీయా 51:63

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీ 269

యిర్మీయా 51:64

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 18:21
  • +యిర్మీ 51:58

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీ 269

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 51:1యిర్మీ 50:9
యిర్మీ. 51:2యిర్మీ 50:14, 29
యిర్మీ. 51:3యెష 13:17, 18; యిర్మీ 50:30
యిర్మీ. 51:4యెష 13:15
యిర్మీ. 51:5కీర్త 94:14; యెష 44:21; యిర్మీ 46:28; జెక 2:12
యిర్మీ. 51:6యిర్మీ 50:8; జెక 2:7; ప్రక 18:4
యిర్మీ. 51:6యిర్మీ 25:12, 14; 50:15
యిర్మీ. 51:7ప్రక 17:1, 2; 18:3
యిర్మీ. 51:7యిర్మీ 25:15, 16
యిర్మీ. 51:8యెష 21:9; 47:9; ప్రక 14:8
యిర్మీ. 51:8ప్రక 18:2, 9
యిర్మీ. 51:9యెష 13:14
యిర్మీ. 51:9ప్రక 18:4, 5
యిర్మీ. 51:10మీకా 7:9
యిర్మీ. 51:10యిర్మీ 50:28
యిర్మీ. 51:11యిర్మీ 50:14
యిర్మీ. 51:11యెష 13:17; 45:1
యిర్మీ. 51:12యెష 13:2
యిర్మీ. 51:12ప్రక 17:17
యిర్మీ. 51:13యెష 45:3; యిర్మీ 50:37
యిర్మీ. 51:13ప్రక 17:1, 15
యిర్మీ. 51:13హబ 2:9; ప్రక 18:11, 12, 19
యిర్మీ. 51:14యిర్మీ 50:15
యిర్మీ. 51:15కీర్త 93:1; 104:24
యిర్మీ. 51:15కీర్త 136:5; సామె 3:19; యెష 40:22; యిర్మీ 10:12-16
యిర్మీ. 51:16కీర్త 135:7
యిర్మీ. 51:17యెష 44:11
యిర్మీ. 51:17హబ 2:19
యిర్మీ. 51:18యెష 41:29; యిర్మీ 14:22
యిర్మీ. 51:19ద్వితీ 32:9
యిర్మీ. 51:19యెష 47:4
యిర్మీ. 51:24కీర్త 137:8
యిర్మీ. 51:25యిర్మీ 25:9
యిర్మీ. 51:25యిర్మీ 50:31
యిర్మీ. 51:26యిర్మీ 50:13, 40; ప్రక 18:21
యిర్మీ. 51:27యెష 13:2; యిర్మీ 51:12
యిర్మీ. 51:27ఆది 8:4
యిర్మీ. 51:27ఆది 10:2, 3; యిర్మీ 50:41
యిర్మీ. 51:28యెష 13:17; దాని 5:30, 31
యిర్మీ. 51:29యెష 13:13, 19; యిర్మీ 50:13, 39, 40
యిర్మీ. 51:30యెష 13:7
యిర్మీ. 51:30యిర్మీ 50:37
యిర్మీ. 51:30కీర్త 107:16; యెష 45:2
యిర్మీ. 51:31యెష 47:11; యిర్మీ 50:24, 43
యిర్మీ. 51:32యెష 44:27; యిర్మీ 50:38; ప్రక 16:12
యిర్మీ. 51:342ది 36:17, 18; యిర్మీ 50:17
యిర్మీ. 51:34యిర్మీ 51:44
యిర్మీ. 51:35కీర్త 137:8; యిర్మీ 50:29
యిర్మీ. 51:36యిర్మీ 50:34
యిర్మీ. 51:36ద్వితీ 32:35
యిర్మీ. 51:36యెష 44:27; యిర్మీ 50:38
యిర్మీ. 51:37యిర్మీ 25:12; 50:15
యిర్మీ. 51:37యెష 13:19, 22
యిర్మీ. 51:37యిర్మీ 50:13, 39
యిర్మీ. 51:39దాని 5:1, 4
యిర్మీ. 51:39యిర్మీ 25:17, 27; 51:57
యిర్మీ. 51:41యిర్మీ 25:17, 26
యిర్మీ. 51:41యెష 13:19; యిర్మీ 49:25; దాని 4:30
యిర్మీ. 51:43యెష 13:1, 20; యిర్మీ 50:39
యిర్మీ. 51:44యెష 46:1; యిర్మీ 50:2
యిర్మీ. 51:442ది 36:7; ఎజ్రా 1:7; యిర్మీ 51:34; దాని 1:1, 2
యిర్మీ. 51:44యిర్మీ 51:58
యిర్మీ. 51:45యెష 48:20; ప్రక 18:4
యిర్మీ. 51:45యెష 13:13
యిర్మీ. 51:45యిర్మీ 51:6; జెక 2:7
యిర్మీ. 51:47యెష 13:15; దాని 5:30
యిర్మీ. 51:48యెష 44:23; 48:20; 49:13; ప్రక 18:20
యిర్మీ. 51:48యిర్మీ 50:3, 41
యిర్మీ. 51:49యిర్మీ 50:17; 51:24
యిర్మీ. 51:50యిర్మీ 50:8; ప్రక 18:4
యిర్మీ. 51:50ఎజ్రా 1:3; కీర్త 137:5
యిర్మీ. 51:51కీర్త 79:1; విలా 1:10
యిర్మీ. 51:52యెష 13:15
యిర్మీ. 51:53యెష 14:13; దాని 4:30
యిర్మీ. 51:53యిర్మీ 50:10
యిర్మీ. 51:54యెష 13:6
యిర్మీ. 51:54యిర్మీ 50:22, 23
యిర్మీ. 51:56యెష 21:2
యిర్మీ. 51:56యిర్మీ 50:36
యిర్మీ. 51:56ద్వితీ 32:35; కీర్త 94:1; యెష 34:8; యిర్మీ 50:29; ప్రక 18:5
యిర్మీ. 51:56కీర్త 137:8
యిర్మీ. 51:57యిర్మీ 25:27
యిర్మీ. 51:57యిర్మీ 51:39
యిర్మీ. 51:58యిర్మీ 50:15; 51:44
యిర్మీ. 51:58హబ 2:13
యిర్మీ. 51:59యిర్మీ 32:12; 36:4; 45:1
యిర్మీ. 51:62యెష 13:1, 20; 14:23; యిర్మీ 50:3, 39; 51:29, 37
యిర్మీ. 51:64ప్రక 18:21
యిర్మీ. 51:64యిర్మీ 51:58
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
  • 56
  • 57
  • 58
  • 59
  • 60
  • 61
  • 62
  • 63
  • 64
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 51:1-64

యిర్మీయా

51 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో నేను బబులోను మీదికి,+ లెబ్‌-కమై* నివాసుల మీదికి

నాశనకరమైన గాలిని రేపుతున్నాను.

 2 నేను బబులోను మీదికి తూర్పారబట్టే వాళ్లను పంపుతాను,

వాళ్లు ఆమెను తూర్పారబట్టి, ఆమె దేశాన్ని ఖాళీచేస్తారు;

విపత్తు రోజున వాళ్లు అన్నివైపుల నుండి ఆమె మీదికి వస్తారు.+

 3 బబులోను విలుకాండ్రు తమ విల్లును వంచరు.

ఆమె సైనికులు కవచాలు వేసుకుని నిలబడరు.

ఆమె యువకుల మీద మీరు కనికరం చూపించకూడదు.+

ఆమె సైన్యమంతటినీ నాశనం చేయండి.

 4 వాళ్లు కల్దీయుల దేశంలో హతులై పడివుంటారు,

ఆమె వీధుల్లో పొడవబడతారు.+

 5 ఎందుకంటే ఇశ్రాయేలును, యూదాను వాళ్ల దేవుడు, అంటే సైన్యాలకు అధిపతైన యెహోవా విడిచిపెట్టలేదు.+ వాళ్లు విధవరాళ్లు అవ్వలేదు.

అయితే ఇశ్రాయేలు పవిత్ర దేవుని దృష్టిలో వాళ్ల దేశం* దోషంతో నిండిపోయింది.

 6 బబులోను నుండి పారిపోండి,

తప్పించుకుని మీ ప్రాణాలు కాపాడుకోండి.+

ఆమె దోషం వల్ల నశించిపోకండి.

ఎందుకంటే ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం.

ఆమె చేసినదాన్ని బట్టి ఆయన ఆమెకు ప్రతిఫలం ఇస్తున్నాడు.+

 7 బబులోను యెహోవా చేతిలో బంగారు పాత్రగా ఉండేది;

ఆమె భూమంతటికీ మత్తెక్కేదాకా తాగించింది.

దేశాలు మత్తెక్కేదాకా ఆమె ద్రాక్షారసాన్ని తాగాయి;+

అందుకే వాటికి పిచ్చి పట్టింది.+

 8 ఉన్నట్టుండి బబులోను కూలిపోయింది, ముక్కలైపోయింది.+

ఆమె కోసం ఏడ్వండి!+

ఆమె నొప్పి కోసం సాంబ్రాణి తీసుకురండి; బహుశా ఆమె బాగౌతుందేమో.”

 9 “మనం బబులోనును బాగుచేయడానికి ప్రయత్నించాం, కానీ ఆమె బాగవ్వలేదు.

పదండి ఆమెను వదిలేసి, మనం మన స్వదేశాలకు వెళ్లిపోదాం.+

ఎందుకంటే, ఆమె తీర్పు ఆకాశం వరకు చేరుకుంది;

అది మేఘాలంత ఎత్తులో ఉంది.+

10 యెహోవా మనకు న్యాయం చేశాడు.+

రండి, మన దేవుడైన యెహోవా చేసినదాన్ని సీయోనులో ప్రకటిద్దాం.”+

11 “బాణాలకు పదునుపెట్టండి,+ గుండ్రటి డాళ్లు తీసుకోండి.*

బబులోనును శిథిలాలుగా మార్చడానికి

యెహోవా మాదీయుల రాజుల హృదయాన్ని రేపాడు.+

ఇది యెహోవా చేసే ప్రతీకారం, తన ఆలయం కోసం ఆయన చేసే ప్రతీకారం.

12 బబులోను ప్రాకారాలకు వ్యతిరేకంగా ధ్వజం* ఎత్తండి.+

కాపలాను పటిష్ఠం చేయండి, కావలివాళ్లను నిలబెట్టండి.

మాటువేసేవాళ్లను సిద్ధం చేయండి.

ఎందుకంటే యెహోవా ఒక వ్యూహం రచించాడు,

బబులోను నివాసులకు వ్యతిరేకంగా తాను చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు.”+

13 “విస్తారమైన సంపదలు కలిగి+

అనేక జలాల మీద నివసించే ఓ స్త్రీ,+

నీ అంతం వచ్చేసింది, నీ అక్రమ సంపాదన హద్దును చేరుకుంది.+

14 తన జీవం తోడని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రమాణం చేశాడు,

‘నేను మిడతలంత విస్తారంగా ఉన్న మనుషులతో నిన్ను నింపేస్తాను,

వాళ్లు నిన్ను ఓడించి విజయోత్సాహంతో కేకలు వేస్తారు.’+

15 ఆయన తన శక్తితో భూమిని చేశాడు,

తన తెలివితో పంటభూమిని స్థిరపర్చాడు,+

తన అవగాహనతో ఆకాశాన్ని పరిచాడు.+

16 ఆయన తన స్వరాన్ని వినిపించినప్పుడు,

ఆకాశ జలాల్లో అలజడి రేగుతుంది,

ఆయన భూమి అంచుల నుండి మేఘాలు* పైకిలేచేలా చేస్తాడు.

వర్షం కోసం మెరుపుల్ని* చేస్తాడు,

తన గోదాముల్లో నుండి గాలిని రప్పిస్తాడు.+

17 ప్రతీ మనిషి బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.

తాను చెక్కిన విగ్రహాన్ని బట్టి ప్రతీ కంసాలి అవమానాలపాలు అవుతాడు;+

ఎందుకంటే, అతను పోతపోసిన విగ్రహం అబద్ధం,

వాటిలో ఊపిరే* లేదు.+

18 అవి వ్యర్థమైనవి,+ ఎగతాళికి తగినవి.

వాటిని లెక్క అడిగే రోజు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.

19 యాకోబు దేవుడు* వీటి లాంటివాడు కాదు,

ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు,

ఆయన తన స్వాస్థ్యంలో అత్యంత విలువైన భాగం.+

ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.”+

20 “నువ్వు నాకు యుద్ధ ఆయుధానివి, దుడ్డుకర్రవి,

నేను నీతో దేశాల్ని చితగ్గొడతాను.

నీతో రాజ్యాల్ని నాశనం చేస్తాను.

21 నేను నీతో గుర్రాన్ని, దాని రౌతును చితగ్గొడతాను.

నీతో యుద్ధ రథాన్ని, దాన్ని నడిపేవాణ్ణి చితగ్గొడతాను.

22 నేను నీతో పురుషుణ్ణి, స్త్రీని,

ముసలివాణ్ణి, పిల్లవాణ్ణి,

యువకుణ్ణి, యువతిని చితగ్గొడతాను.

23 నేను నీతో కాపరిని, అతని మందను చితగ్గొడతాను.

నీతో రైతును, అతని పొలం దున్నే పశువుల్ని చితగ్గొడతాను.

నీతో పాలకుల్ని, ఉప పాలకుల్ని చితగ్గొడతాను.

24 బబులోను, కల్దీయ నివాసులు సీయోనులో మీ కళ్లముందు చేసిన చెడు అంతటిని బట్టి

నేను వాళ్లకు ప్రతీకారం చేస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

25 “నాశన పర్వతమా, భూమంతటినీ నాశనం చేసేదానా,+

నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,

“నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, బండల మీద నుండి నిన్ను కిందికి దొర్లిస్తాను,

నిన్ను కాలిపోయిన పర్వతంగా చేస్తాను.”

26 “ప్రజలు నీ నుండి మూలరాయిని గానీ పునాదిరాయిని గానీ తీసుకోరు,

ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నిర్జనంగా ఉంటావు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

27 “దేశంలో ధ్వజం* ఎత్తండి.+

దేశాల మధ్య బూర* ఊదండి.

ఆమెకు వ్యతిరేకంగా దేశాల్ని నియమించండి.*

ఆమె మీదికి అరారాతు,+ మిన్నీ, అష్కనజు+ రాజ్యాల్ని పిలవండి.

ఆమె మీద ఒక సైనికాధికారిని నియమించండి.

మిడతపిల్లల దండులా గుర్రాల్ని రప్పించండి.

28 ఆమెకు వ్యతిరేకంగా దేశాల్ని,

మాదీయ రాజుల్ని,+ దాని పాలకుల్ని, ఉప పాలకులందర్నీ,

వాళ్లు పరిపాలించే దేశాలన్నిటినీ నియమించండి.*

29 భూమి కంపిస్తుంది, వణికిపోతుంది,

ఎందుకంటే బబులోను దేశాన్ని నివాసులు లేకుండా భయంకరంగా మార్చాలని+

బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా చేసిన ఆలోచన నెరవేరుతుంది.

30 బబులోను యోధులు పోరాడడం ఆపేశారు.

వాళ్లు తమ కోటల్లో కూర్చున్నారు.

వాళ్ల బలం క్షీణించింది.+

వాళ్లు స్త్రీలలా అయ్యారు.+

ఆమె ఇళ్లు తగలబెట్టబడ్డాయి.

ఆమె అడ్డగడియలు విరగ్గొట్టబడ్డాయి.+

31 తన నగరం అన్నివైపుల పట్టబడిందని బబులోను రాజుకు చెప్పడానికి

వార్తాహరుడి వెంట వార్తాహరుడు,

సందేశకుడి వెంట సందేశకుడు పరుగెత్తుకుంటూ వస్తున్నారు;+

32 రేవులు పట్టబడ్డాయని,+

జమ్ము* పడవలు అగ్నితో కాల్చేయబడ్డాయని,

సైనికులు హడలిపోయారని చెప్పడానికి వాళ్లు వస్తున్నారు.”

33 ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“బబులోను కూతురు కళ్లం* లాంటిది.

ఆమెను తొక్కి చదును చేయాల్సిన సమయం వచ్చింది.

అతి త్వరలోనే ఆమెకు కోతకాలం వస్తుంది.”

34 “బబులోను రాజు నెబుకద్నెజరు* నన్ను మింగేశాడు;+

అతను నన్ను అయోమయంలో పడేశాడు.

నన్ను ఖాళీ పాత్రగా చేశాడు.

పెద్ద పాములా నన్ను మింగేశాడు;+

నా ప్రశస్తమైన వాటితో తన కడుపు నింపుకున్నాడు.

నన్ను అవతల పారేశాడు.

35 ‘నాకు, నా శరీరానికి చేసిన హాని బబులోను మీదికి రావాలి!’ అని సీయోను నివాసి అంటున్నాడు.+

‘నా రక్తం కల్దీయ నివాసుల మీదికి రావాలి!’ అని యెరూషలేము అంటుంది.”

36 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో నేను నీ వ్యాజ్యాన్ని వాదిస్తున్నాను,+

నీ తరఫున ప్రతీకారం చేస్తాను.+

ఆమె సముద్రాన్ని, బావుల్ని ఎండిపోజేస్తాను.+

37 బబులోను రాళ్లకుప్పగా,+

నక్కలకు విశ్రాంతి స్థలంగా,+

ఎవ్వరూ నివసించని భయంకర స్థలంగా తయారౌతుంది,

ప్రజలు దాన్ని చూసి ఈల వేస్తారు.+

38 వాళ్లంతా కొదమ సింహాల్లా గర్జిస్తారు.

సింహం పిల్లల్లా గుర్రుమంటారు.”

39 “వాళ్ల కోరికలు బలంగా ఉన్నప్పుడు,

నేను వాళ్లకు విందు సిద్ధం చేస్తాను, వాళ్లకు మత్తెక్కేలా తాగించి వాళ్లు ఉల్లసించేలా చేస్తాను,+

అప్పుడు వాళ్లు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు,

తిరిగి లేవరు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

40 “గొర్రెపిల్లల్ని, పొట్టేళ్లను, మేకపోతుల్ని వధకు తీసుకెళ్లినట్టు

నేను వాళ్లను తీసుకెళ్తాను.”

41 “షేషకు* ఎలా పట్టబడింది!+

ప్రజలందరి పొగడ్తలు అందుకున్న నగరం ఎలా పట్టబడింది!+

దేశాల మధ్య బబులోను ఎలా భయంకరంగా తయారైంది!

42 సముద్రం బబులోను మీదికి ఉప్పొంగింది.

విస్తారమైన అలలతో దాన్ని కప్పేసింది.

43 ఆమె నగరాలు భయంకరంగా, నీళ్లులేని ప్రదేశంలా, ఎడారిలా తయారయ్యాయి.

అక్కడ ఎవ్వరూ నివసించరు, దాని గుండా ఎవ్వరూ ప్రయాణించరు.+

44 నేను బబులోనులోని బేలు+ మీదికి నా దృష్టి మళ్లిస్తాను,

అతను మింగేసినదాన్ని అతని నోటిలో నుండి బయటికి తీస్తాను.+

ఇక జనాలు ప్రవాహంలా అతని దగ్గరికి వెళ్లవు,

బబులోను ప్రాకారం పడిపోతుంది.+

45 నా ప్రజలారా, దానిలో నుండి బయటికి రండి!+

యెహోవా కోపాగ్ని రగులుకుంటోంది,+ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోండి!+

46 దేశంలో వినబడబోయే వార్తను బట్టి ధైర్యం కోల్పోకండి, భయపడకండి.

ఒక సంవత్సరం ఒక వార్త వస్తుంది,

తర్వాతి సంవత్సరం ఇంకో వార్త వస్తుంది,

దేశంలో దౌర్జన్యం జరుగుతుంది, ఒక పరిపాలకుని మీదికి ఇంకో పరిపాలకుడు లేస్తాడు.

47 కాబట్టి ఇదిగో! బబులోను చెక్కుడు విగ్రహాల మీదికి నా దృష్టిని మళ్లించే రోజులు రాబోతున్నాయి.

ఆమె దేశమంతా అవమానాలపాలు అవుతుంది,

దాని ప్రజలు హతులై దానిమధ్య పడివుంటారు.+

48 భూమ్యాకాశాలు, వాటిలో ఉన్నవన్నీ

బబులోను కూలిపోవడాన్ని బట్టి సంతోషంతో కేకలు వేస్తాయి,+

ఎందుకంటే నాశనం చేసేవాళ్లు ఉత్తర దిక్కు నుండి ఆమె దగ్గరికి వస్తారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

49 “బబులోను వల్ల ఇశ్రాయేలు ప్రజలు హతులై పడివున్నారు,+

అంతేకాదు, భూమ్మీది ప్రజలందరూ బబులోనులో హతులై పడివున్నారు.

50 ఖడ్గాన్ని తప్పించుకున్న వాళ్లారా, నిలబడకండి, పారిపోండి!+

దూరం నుండి యెహోవాను జ్ఞాపకం చేసుకోండి,

మీ హృదయాల్లో యెరూషలేమును తలచుకోండి.”+

51 “మేము నిందల్ని విన్నాం, అందుకే సిగ్గుపడుతున్నాం.

అవమానం మా ముఖాల్ని కప్పేసింది.

ఎందుకంటే, పరదేశులు* యెహోవా మందిర పవిత్ర స్థలాల మీదికి వచ్చారు.”+

52 “కాబట్టి ఇదిగో! నేను ఆమె చెక్కుడు విగ్రహాల మీదికి దృష్టి మళ్లించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

“ఆమె దేశమంతటా గాయపడినవాళ్లు మూల్గుతారు.”+

53 “బబులోను ఆకాశానికి ఎక్కిపోయినా,+

తన ఎత్తైన కోటల్ని పటిష్ఠం చేసుకున్నా,

నేను ఆమెను నాశనం చేసేవాళ్లను పంపిస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

54 “ఇదిగో! బబులోను నుండి ఆర్తనాదాలు,+

కల్దీయుల దేశం నుండి గొప్ప నాశన ధ్వని వినిపిస్తున్నాయి.+

55 ఎందుకంటే యెహోవా బబులోనును నాశనం చేస్తున్నాడు,

ఆయన ఆమె గొప్ప స్వరాన్ని అణచివేస్తాడు,

ఆమె శత్రువులు చేసే శబ్దం సముద్ర తరంగాల ఘోషలా ఉంటుంది.

వాళ్ల స్వరం వినిపిస్తుంది.

56 ఎందుకంటే నాశనం చేసేవాడు బబులోను మీదికి వస్తాడు;+

ఆమె యోధులు పట్టబడతారు,+

వాళ్ల బాణాలు విరగ్గొట్టబడతాయి,

ఎందుకంటే యెహోవా ప్రతీకారం చేసే దేవుడు.+

ఆయన తప్పకుండా తిరిగి చెల్లిస్తాడు.+

57 నేను ఆమె అధిపతులకు, జ్ఞానులకు,

ఆమె పాలకులకు, ఉప పాలకులకు, యోధులకు మత్తెక్కేదాకా తాగిస్తాను,+

వాళ్లు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు,

మళ్లీ లేవరు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న రాజు ప్రకటిస్తున్నాడు.

58 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“బబులోను ప్రాకారం వెడల్పుగానే ఉన్నా అది పూర్తిగా నేలమట్టం అవుతుంది,+

దాని ద్వారాలు ఎత్తైనవే అయినా అవి కాల్చేయబడతాయి.

దేశదేశాల ప్రజలు వ్యర్థంగా కష్టపడతారు;

దేశాల ప్రయాస అంతా మంటలపాలు అవుతుంది.”+

59 ఇది యిర్మీయా ప్రవక్త మహసేయా మనవడూ నేరీయా+ కుమారుడూ అయిన శెరాయాకు ఆజ్ఞాపించిన సందేశం. యూదా రాజైన సిద్కియా పరిపాలన నాలుగో సంవత్సరంలో అతను సిద్కియాతోపాటు బబులోనుకు వెళ్లినప్పుడు అలా ఆజ్ఞాపించాడు; ఈ శెరాయా రాజుకు సంబంధించిన వాటిమీద అధికారిగా ఉండేవాడు. 60 బబులోను మీదికి రాబోయే విపత్తు అంతటి గురించి, బబులోనుకు వ్యతిరేకంగా రాయబడిన ఈ మాటలన్నిటినీ యిర్మీయా ఒక పుస్తకంలో రాశాడు. 61 అంతేకాదు, యిర్మీయా శెరాయాకు ఇలా చెప్పాడు: “నువ్వు బబులోనుకు వెళ్లి ఆ నగరాన్ని చూసినప్పుడు, ఈ మాటలన్నిటినీ బిగ్గరగా చదవాలి. 62 తర్వాత ఇలా అనాలి, ‘యెహోవా, ఈ స్థలం నాశనమౌతుందని, మనుషులు గానీ జంతువులు గానీ నివసించని నిర్జన ప్రదేశంగా తయారై ఎప్పటికీ అలాగే ఉంటుందని నువ్వు చెప్పావు.’+ 63 నువ్వు ఈ పుస్తకాన్ని చదవడం పూర్తైన తర్వాత, దానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నది మధ్యలోకి విసిరేయి. 64 తర్వాత ఇలా అను: ‘నేను బబులోను మీదికి తీసుకొచ్చే విపత్తును బట్టి అది ఇలాగే మునిగిపోతుంది, ఇంకెప్పుడూ లేవదు;+ దాని నివాసులు అలసిపోతారు.’ ”+

ఇక్కడి వరకు యిర్మీయా మాటలు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి