కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/91 పేజీ 3
  • ప్రశ్నాభాగము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగము
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—కార్యదర్శి
    మన రాజ్య పరిచర్య—1998
  • ప్రశ్నాభాగము
    మన రాజ్య పరిచర్య—1994
  • మీరు వెళ్ళిపోతున్నారా?
    మన రాజ్య పరిచర్య—1999
  • భాగము 3: ఇతరుల అభివృద్ధికి తోడ్పడుట
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 3/91 పేజీ 3

ప్రశ్నాభాగము

● ప్రచారకులలో ఒకరు వేరే ప్రాంతమునకు వెళ్లినట్లయిన క్రొత్త సంఘమునకు మారుటలో సహాయపడుటయందు ఏమి చేయవలెను?

ఇంకొక సంఘమునుండి ప్రచారకుడు వచ్చిన వెంటనే ఆ ప్రచారకుని నుండి సంఘ సెక్రెటరీ తాను వదలివచ్చిన సంఘముయొక్క పేరును మరియు ఆ సంఘముయొక్క సెక్రెటరీ అడ్రసును తీసుకొనవలెను. తరువాత ఆ సంఘమునకు ప్రచారకుని పబ్లిషరు రికార్డు కార్డును మరియు పరిచయము చేయు ఉత్తరమును వ్రాసి పంపమని ఆ సంఘ సెక్రెటరీకి వ్రాయవలెను. ఈ విధముగా కోరబడిన సెక్రెటరీ వెంటనే ఏ విధమైన ఆలస్యము లేకుండా దానికి జవాబివ్వవలెను.​—⁠ఆర్గనైజ్డ్‌ టు అకంప్లిష్‌ అవర్‌ మినిస్ట్రి పేజీలు 104-5 చూడుము.

అట్లు వేరే స్థలమునకు వెళ్లుటకు పథకము వేసుకొను ప్రచారకుడు తాను వదలివెళ్లుచున్న సంఘముయొక్క సరైన పేరును, మరియు ఆ సంఘ సెక్రెటరీ చిరునామాను తప్పులు లేకుండా కలిగియుండుట ద్వారా సహాయపడగలడు. తరువాత ఆయన క్రొత్త సంఘములోనికి వచ్చినప్పుడు అచ్చటి సెక్రెటరీ ఈ విషయమందు వెంటనే పనిచేయునట్లు ఆయనకు ఈ సమాచారమును ఇవ్వవచ్చును. క్రొత్త సంఘములో ఇవ్వబడు ప్రాంతీయ సేవా రిపోర్టులను రికార్డు కార్డు వచ్చు పర్యంతము అలా భద్రపరచవచ్చును. ఆ తరువాత ప్రచారకుని కార్యమును రికార్డు కార్డుపై వేసి సంఘముయొక్క తదుపరి నెల రిపోర్టుతో దానిని కలుపవచ్చును.

కొన్నిసార్లు తాను వెళ్లబోవు సంఘముయొక్క పేరు ఆ సెక్రెటరీ చిరునామా ప్రచారకునికి ముందుగనే తెలిసియుండవచ్చును. అట్లయిన పెద్దలు వారు కోరువరకు వేచియుండనవసరములేదు. పబ్లిషరు పనియొక్క రికార్డును పరిచయము చేయు పత్రికను ఈ ప్రచారకుడు సహవాసము చేయబోవు సంఘ సెక్రెటరీకి వెంటనే పంపవచ్చును.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి