కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/92 పేజీ 3
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1994
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
మన రాజ్య పరిచర్య—1992
km 2/92 పేజీ 3

దైవపరిపాలనా వార్తలు

అమెరికన్‌ సమోవా: 13 శాతము అభివృద్ధితో ఆగష్టులో ప్రచారకులు ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యయగు 203కు చేరుకొనిరి.

జమైకా: ఆగష్టులో ప్రచారకులు ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యయగు 9,430కు చేరుకొనిరి. వారి జిల్లా సమావేశములకు 19,274 మంది హాజరుకాగా, 294 మంది బాప్తిస్మము తీసికొనిరి.

మెడగాస్కర్‌: ఆగష్టులో ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలో 4,005 మంది ప్రచారకులు రిపోర్టు చేసిరి, మరియు సంఘ ప్రచారకులు సగటున 14 గంటలు ప్రాంతీయసేవలో గడిపిరి.

బార్బడోస్‌: నాలుగు జిల్లా సమావేశములకు 5,538 మంది హాజరుకాగా, 83 మంది బాప్తిస్మము తీసికొనిరి. ఆగష్టులో మొత్తము 2,987 మంది ప్రచారకులు రిపోర్టుచేసిరి.

సైప్రస్‌: జిల్లా సమావేశములకు 1,850 మంది హాజరుకాగా, 38 మంది బాప్తిస్మము తీసికొనిరి.

హయితి: ఆగష్టులో 17 శాతము అభివృద్ధితో ఆగష్టులో ప్రచారకులు ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యయగు 7,217కు చేరుకొనిరి. వారు 13,196 బైబిలు పఠనములు జరిగించిరి.

తైవాన్‌: రెండు జిల్లా సమావేశములకు కలిపి 3,817 మంది హాజరుకాగా, 67 మంది బాప్తిస్మము తీసికొనిరి. ఆగష్టులో 1,900 మంది ప్రచారకులు సేవచేసినట్లు రిపోర్టు అందించిరి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి