ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: డిశంబరు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలు మరియు “ది బైబిల్—గాడ్స్‌వర్డ్ ఆర్ మ్యాన్స్?” కలిపి 60 రూ. (ప్రాంతీయ భాషలో: 192 పేజీల ప్రత్యేక అందింపు పుస్తకములు రెంటికి 12 రూ. లేక ఒకదానికి 6 రూ.) జనవరి: లివ్ ఫర్‌ఎవర్ పుస్తకము పెద్దది 40 రూ. చిన్నది 20 రూ. ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాతపుస్తకములను రెంటిని 12 రూ. ప్రత్యేక అందింపు. ప్రాంతీయభాషలో; ఒక 192 పేజీల పాతపుస్తకము 6 రూ. ఏప్రిల్: యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకము 20 రూ. (ఇది లభ్యము కానిచోట ప్రత్యేక అందింపు పుస్తకములను అందించుము, రెండు 12 రూ. ఒకటి రూ.)
◼ రానైయున్న నెలలలో కావలసిన పత్రికలకొరకు తమకు అవసరమగు ఎక్కువ పత్రికల కొరకు సంఘములు తమ ఆర్డర్లను పంపవలెను. ఏప్రిల్, మే ప్రత్యేక కార్యక్రమముండు నెలలు మరియు అనేకమంది సహాయ పయనీరు సేవచేయు కాలము గనుక, సంఘములు తమయొద్ద కావలసినన్ని పత్రికలు అందుబాటులో ఉండునట్లు చూచుకొనవలెను.
◼ సొసైటి కవర్లను ఉపయోగించుట: ఆకుపచ్చ చిరునామాగల కవర్లను కేవలము ప్రత్యేక పయనీర్ల రిపోర్టులను పంపుటకు మాత్రమే ఉపయోగించవలెను. ఇతర విషయముల లేఖలన్నింటిని వేరే కవర్లలో పంపవలెను. అంతేగాని, వాటిని రిపోర్టులతో చేర్చకూడదు. సంఘ రిపోర్టు డెస్క్ కవర్లను కేవలము రిపోర్టులను పంపుటకు మాత్రమే ఉపయోగించవలెను; ఏ యితర లేఖలను కూడ వీటితో చేర్చకూడదు.
◼ లభ్యమగు క్రొత్త ప్రచురణలు:
గుజరాతి: అవర్ ప్రాబ్లమ్స్—హు విల్ హెల్ప్ అస్ సాల్వ్ దెమ్?; మరాఠి: అవర్ ప్రాబ్లమ్స్—హు విల్ హెల్ప్ అస్ సాల్వ్ దెమ్?; నేపాలీ: అవర్ ప్రాబ్లమ్స్—హు విల్ హెల్ప్ అస్ సాల్వ్ దెమ్?; విక్టరీ ఓవర్ డెత్—ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్‌యు?; ఉర్దు: కరపత్రము: లైఫ్ ఇన్ ఎ పీస్‌ఫుల్ న్యూ వరల్డ్ (టి-15)
◼ మరలా లభ్యమగు ప్రచురణలు:
బెంగాలీ: “దిస్ గుడ్‌న్యూస్ ఆఫ్ ది కింగ్‌డం”; ఇంగ్లీషు: గుడ్ న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్; మళయాళం: ఫ్రం కురుక్షేత్ర టు హర్‌మెగిద్దోన్—అండ్ యువర్ సర్‌వైవల్; “దిస్ గుడ్‌న్యూస్ ఆప్ ది కింగ్‌డం”; మరాఠి: ఫ్రం కురుక్షేత్ర టు హర్‌మెగిద్దోన్—అండ్ యువర్ సర్‌వైవల్
◼ అందుబాటులో లేని సాహిత్యములు:
ఇంగ్లీషు: సర్‌వైవల్ ఇన్‌టు ఎ న్యూ ఎర్త్: గుజరాతీ: కరపత్రములు: కింగ్‌డం న్యూస్ (నెం. 30); కింగ్‌డం న్యూస్ (నెం. 31); కింగ్‌డం న్యూస్ (నెం. 32); కన్నడ: ఈజ్ దిస్ లైఫ్ ఆల్ దేరీజ్?; ఎంజాయ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫర్‌ఎవర్!; మళయాళం: ది గవర్నమెంట్ దట్ విల్ బ్రింగ్ ప్యారడైజ్; మరాఠి: కరపత్రములు: కింగ్‌డం న్యూస్ (నెం. 30); కింగ్‌డమ్ న్యూస్ (నెం. 31); కింగ్‌డమ్ న్యూస్ (నెం. 32); నేపాలీ: కరపత్రము: కింగ్‌డమ్ న్యూస్ (నెం. 31); పంజాబీ: పాత్ ఆఫ్ డివైన్ ట్రూత్ లీడింగ్ టు లిబరేషన్; కరపత్రము: కింగ్‌డమ్ న్యూస్ (నెం. 31); తెలుగు: జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!