దైవపరిపాలనా వార్తలు
బెకినె ఫీసా: ఈ సేవా సంవత్సరము జూన్‌లో, 488 మంది రిపోర్టు చేయుటతో వారి ప్రచారకుల సంఖ్య వరుసగా ఐదవసారి శిఖరాగ్రమునకు చేరినది.
కుక్‌ఐలాండ్స్: క్రొత్తగా శిఖరాగ్ర సంఖ్యలో 134 మంది ప్రచారకులు రిపోర్టు చేయుటతో, జూన్‌లో 29 శాతము అభివృద్ధి సాధించబడినది.
ఇండియా: జూన్‌లో 11,524 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య పోయిన సంవత్సరపు సగటుపై 18 శాతము అభివృద్ధియై యున్నది.
పోర్చుగల్: జూన్‌లో ప్రాంతీయ సేవయందు 38,818 మందితో, వరుసగా తొమ్మిదివసారి వారి ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య రిపోర్టు చేయబడెను. ఇది అద్భుతకరమైన రీతిలో ప్రచారకుడు జనాభా యొక్క 1:258 నిష్పత్తిని ఇచ్చుచున్నది.