కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/92 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1992
మన రాజ్య పరిచర్య—1992
km 3/92 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: మార్చి: 192-పేజీల పాత పుస్తకముల ప్రత్యేక అందింపు. రూ. 12. ప్రాంతీయ భాష: 192-పేజీల ఒక పాత పుస్తకము, రూ. 6. ఏప్రిల్‌: యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకము రూ. 20. (ఇది లభ్యముకాని భాషలలో ప్రత్యేక అందింపు పాత పుస్తకములు రెండు రూ. 12, లేక ఒకటి రూ. 6.) మే, జూన్‌: ది వాచ్‌టవర్‌ ఒక సంవత్సరపు చందా రూ. 50. ఆరునెలలకును, నెలసరి పత్రికలకును సంవత్సరం చందా రూ. 25. (నెలసరి సంచికలకు ఆరునెలల చందాలు లేవు.) చందా సేకరించనిచోట రెండు పత్రికలు ఒక బ్రోషూరుతో కలిపి రూ. 8లకు అందించుము. జూలై: ది బైబిలు—గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌ రూ. 12. (ప్రాంతీయ భాషలో: 192-పేజీల పాతపుస్తకము ఒకటి రూ. 6 లకు అందించుము.)

◼ సెక్రెటరీ మరియు సేవాకాపరి క్రమ పయినీర్లందరి సేవా కార్యక్రమమును పునఃసమీక్షించవలెను. గంటలను చేరుకొనుటలో ఎవరికైనా కష్టంగా ఉన్నట్లయిన, పెద్దలు సహాయము అందించే ఏర్పాటుచేయవలెను. సలహాలకొరకు సొసైటి లెటర్స్‌ (S-201) అక్టోబరు 1, 1991, అక్టోబరు 1, 1990 పునఃసమీక్షించుము. 1986, అక్టోబరు మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్‌ పేరాగ్రాఫ్స్‌ 12-20 కూడా చూడుము.

◼ జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్‌ 17, 1992 శుక్రవారము జరుగును. ప్రసంగము ముందు ప్రారంభమైనను, జ్ఞాపకార్థపు రొట్టె మరియు ద్రాక్ష రసమును అందించుట సూర్యుడస్తమించువరకు ప్రారంభము కాకూడదని దయచేసి జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రాంతములో సూర్యుడు ఎప్పుడు అస్తమించునో స్థానిక ఆధారములనుబట్టి విచారించి తెలిసికొనుడి. ఆ రోజున ప్రాంతీయ సేవ కొరకైన కూటములను తప్ప వేరే ఏ కూటములను జరుపకూడదు. సాధారణంగా శుక్రవారము కూటముల ఏర్పాటు ఉన్నట్లయిన, సాధ్యమైతే వాటిని మరొక దినమున జరుగునట్లు ఏర్పాటుచేసికొనవలెను. ఆదివారపు కూటముల కార్యక్రమములో ఏ మార్పులుండవు.

◼ 1992 సం. లోని ప్రత్యేక బహిరంగ ప్రసంగము జ్ఞాపకార్థమునకు ముందు ఏప్రిల్‌ 5, 1992లో ఉండును. అంశము “ప్రపంచ వ్యవహారములలో మతముయొక్క పాత్ర.” ప్రాంతీయ కాపరి సందర్శనము, ప్రాంతీయ సమావేశము కలిగియున్న సంఘములు బహిరంగ ప్రసంగమును ఆ తదుపరి ఆదివారము ఏప్రిల్‌ 12, 1992 కలిగియుండును. ఆదివారము కాక ఇతరరోజులలో బహిరంగ ప్రసంగములను కలిగియున్న సంఘములు ఏప్రిల్‌ 6-11 మధ్యలో ప్రత్యేక బహిరంగ ప్రసంగమును కలిగియుండును.

◼ ఏప్రిల్‌ మరియు మే నెలలలో సహాయ పయినీర్లుగా చేయుటకు ఇష్టపడు ప్రచారకులు వారి పథకములను ఇప్పుడే వేసికొని వారి దరఖాస్తులను ముందుగనే ఇవ్వవలెను. అవసరమైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను, కావలసినంత సాహిత్యమును అందుబాటులో ఉంచునట్లుచేయుటకును ఇది పెద్దలకు సహాయపడును.

◼ జ్ఞాపకార్థ బైబిలు పఠన కార్యక్రమముగా 1992 కేలండరులోని క్రమ పట్టిక:

ఆదివారము, ఏప్రిల్‌ 12: నీసాను 9 మార్కు 14:3-9; 11:1-11

సోమవారము, ఏప్రిల్‌ 13: నీసాను 10 మార్కు 11:12-19

మంగళవారము, ఏప్రిల్‌ 14: నీసాను 11 మార్కు 11:20–12:27

బుధవారము, ఏప్రిల్‌ 15: నీసాను 12 మార్కు 14:1, 2, 10, 11

గురువారము, ఏప్రిల్‌ 16: నీసాను 13 మార్కు 14:12-16

శుక్రవారము, ఏప్రిల్‌ 17: నీసాను 14 మార్కు 14:17-72

◼ దయచేసి లిటరేచర్‌ ఆర్డర్లను నెలలో ఒక్కసారికి మించి పంపవద్దు.

◼ స్టాకులో లేని సాహిత్యములు: ఇంగ్లీషు: “ఆల్‌ స్క్రిప్చ్‌ర్‌ ఈజ్‌ ఇన్‌స్పైర్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ బెనిఫిసియల్‌ (రివైజ్డ్‌)

◼ లభ్యమగుచున్న క్రొత్త ప్రచురణలు: ఇంగ్లీషు: ది గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌; స్పిరిట్స్‌ ఆఫ్‌ ది డెడ్‌—కెన్‌ దె హెల్ప్‌ యు ఆర్‌ హార్మ్‌ యు? డు దే రియల్లి ఎక్సిస్ట్‌? హింది: అవేక్‌! బ్రోషూరు 5-1 నేపాలి: అవేక్‌! బ్రోషూర్లు 0-9; 10-1; 11-1; 12-1 తమిళము: రీజనింగ్‌ ఫ్రంది స్క్రిప్చ్‌ర్స్‌ తెలుగు: అవేక్‌! బ్రోషూరు 9-1; హౌకెన్‌ బ్లడ్‌ సేవ్‌ యువర్‌ లైఫ్‌?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి