కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/93 పేజీ 3
  • సెలవులకొరకు జ్ఞాపికలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెలవులకొరకు జ్ఞాపికలు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • వర్షాకాల నెలలను తెలివిగా ఉపయోగించుము
    మన రాజ్య పరిచర్య—1990
  • సువార్తనందించుట—తటస్థసాక్ష్యమిచ్చుటకు అవకాశములను కలుగజేసికొనుట ద్వారా
    మన రాజ్య పరిచర్య—1990
  • వేసవి కొరకైన మీ పథకాలేమిటి?
    మన రాజ్య పరిచర్య—1996
  • తటస్థసాక్ష్యమిచ్చుటలో మీరు పాల్గొందురా?
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 6/93 పేజీ 3

సెలవులకొరకు జ్ఞాపికలు

1 మనలో అనేకులము సెలవుదినాల్లో మన సొంత సంఘాలను విడిచి పెట్టి వెళ్లాము లేక వెళ్లబోతున్నాము, బహుశా, ఈ సంవత్సరంలో మునుముందు సెలవు దినాలతో చేర్చి మనము జిల్లా సమావేశాలకు హాజరుకావచ్చు. నెలాఖరులో వెళుతున్నట్లైతే, సంఘ సెక్రెటరికి ప్రాంతీయ సేవా రిపోర్టును పంపించడం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆరవ తారీకులోపు, సంఘ మాసిక రిపోర్టులను సెక్రెటరి సంగ్రహించి సొసైటికి పంపేలోపు మీ రిపోర్టు చేరేలా వాటిని వీలైనంత త్వరగా పంపించాలి.

2 తటస్థ సాక్ష్యం కొరకు దొరికే అవకాశాలకు మనం మెలకువగా వుండాలి. ప్రయాణించేటప్పుడు, బంధువులను సందర్శించేటప్పుడు, లేక యితరులను మనం కలిసినప్పుడు అలాంటి అవకాశాలు దొరుకుతాయి. యేసు చేసినట్లుగా సాక్ష్యమిచ్చే సందర్భాలను మనం ఉపయోగిస్తామా? తటస్థ సాక్ష్యమివ్వడానికి యేసు ఎన్నడూ వెనుకాడలేదు. (యోహా. 4:5-30) అలాగే అపొస్తలుడైన పౌలు “సమయమును పోనియ్యక సద్వినియోగము” చేసుకొని, మంచి ఫలితాలను పొందాడు. (ఎఫె. 5:16; అపొ. 17:17; 28:30, 31; కొలొ. 4:5) తటస్థసాక్ష్యంలో పాల్గొనడానికి నిర్దిష్ట పథకాలు వేసుకోండి. సమయోచితమైన సంభాషణాంశములను ముందుగానే బాగా తయారైవుండండి, ఆసక్తిని రేకెత్తించడానికి ఎల్లప్పుడు ఒక పత్రికను లేక కరపత్రమును అందుబాటులో వుంచండి.

3 ఈ జ్ఞాపికలను జాగ్రత్తగా పాటించడం ద్వారా, మనం మన సెలవులను ప్రయాణ సమయమునూ జ్ఞానయుక్తంగా ఉపయోగించుకొని, యెహోవాకు మన “ప్రధమ ఫలములను” అందించగలము.—సామె. 3:9.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి