కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/93 పేజీ 7
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
మన రాజ్య పరిచర్య—1993
km 11/93 పేజీ 7

దైవపరిపాలనా వార్తలు

కెమెరూన్‌: జూన్‌లో క్రొత్తగా అత్యధిక సంఖ్యలో 18,810 మంది ప్రచారకులు రిపోర్టు చేశారు, అదే నెలలో 84 మంది బాప్తిస్మం పొందారు.

కోటి డీ’ఐవరీ: జూన్‌ నెలలో మొత్తం 4,330 మంది ప్రచారకులు రిపోర్టు చేశారు, ఈ సేవా సంవత్సరంలో ఇది ప్రచారకుల ఆరవ శిఖరాగ్ర సంఖ్య.

ఇటలీ: జూన్‌ నెలలో 1,98,179 ప్రచారకులు ప్రాంతీయ సేవలో పాల్గొన్నట్లు మరొక శిఖరాగ్ర సంఖ్య నివేదించబడింది. ఈ నెలలోనే ఇరవైరెండు క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి.

సావో టోమి, ప్రిన్సిపె: జూన్‌ 30న గొప్ప పరిచర్యకు మార్గం తెరుస్తూ ఒక సమాఖ్య చట్టబద్ధంగా స్థాపించబడింది. ఈ నెలలో 100 మంది ప్రచారకుల నివేదిక గడిచిన సంవత్సరపు సగటుకన్నా 43 శాతం అభివృద్ధికి ప్రాతినిధ్యం వహించింది.

ఉరుగ్వే: జూన్‌లో 9,093 మంది ప్రచారకులు ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి