దైవపరిపాలనా వార్తలు
బ్రిటీషు వర్జిన్ ఐలాండ్స్: మే నెలలో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలో 136 మంది ప్రచారకులు 206 బైబిలు పఠనములు జరిగించిరి, ఇది కూడా ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్య.
ఫిజి: మే నెలలో వరుసగా 77వ సారి 1,642 మంచి ప్రచారకులు శిఖరాగ్ర సంఖ్యలో రిపోర్టు చేసిరి. వారు గంటలలో వరుసగా 32వ సారి, పునర్దర్శనములు మరియు బైబిలు పఠనములలో 48వ సారి శిఖరాగ్ర సంఖ్యకు చేరుకొనిరి. మే నెలలో వారి బ్రాంచి పరిధిలో ఐదు క్రొత్త సంఘములను స్థాపించిరి.
కెన్యా: మే నెలలో 6,065 క్రొత్త శిఖరాగ్ర సంఖ్యతో, మొదటిసారిగా ప్రచారకుల సంఖ్య 6,000 గురుతును దాటినది.
కొరియా: మే నెలలో 65,260 మంది రిపోర్టు చేసిరి, గత 89 నెలలలో ఇది వారి 84వ శిఖరాగ్ర సంఖ్య.
పాపువా న్యూగినియా: మే నెలలో 2,547 మంది రిపోర్టు చేయుటతో ప్రచారకులలో వారు మరొక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యకు చేరుకొనిరి.
యుఎస్. వర్జిన్ ఐలాండ్స్: మే నెలలోని 19 శాతము అభివృద్ధి శిఖరాగ్ర సంఖ్యలో 560 మంది ప్రచారకులను తెచ్చినది.