కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/94 పేజీ 2
  • మీ కూటాల సమయాలు మారుతాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కూటాల సమయాలు మారుతాయా?
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • కూటములకు హాజరగుట—ఒక గంభీరమైన బాధ్యత
    మన రాజ్య పరిచర్య—1994
  • ఇతరుల యెడల శ్రద్ధ చూపించండి—1వ భాగం
    మన రాజ్య పరిచర్య—1995
  • సంఘకూటపు కొత్త కార్యక్రమం
    మన రాజ్య పరిచర్య—2008
  • “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా” పురికొల్పే కూటాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1994
km 12/94 పేజీ 2

మీ కూటాల సమయాలు మారుతాయా?

రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని వంతుల ప్రకారం ఉపయోగించుకోడానికి లేదా కూటాల సమయాల్లో సర్దుబాట్లు చేసుకోడానికి ఒప్పుకుంటే, జనవరి ఆరంభంలోనే అలా చేయాలి. చేయబడిన ఏర్పాటుతో సహకరించడానికి సిద్ధపడడం, పరస్పర ప్రేమను, శ్రద్ధను ప్రదర్శిస్తుంది. తరచూ కూటాల సమయాల్లోని మార్పు, కూటాలకు హాజరవడాన్ని మరింత సులభతరం చేస్తూ, మీకు వ్యక్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

మరొకవైపు, ఈ సంవత్సరం జరిగే మార్పు మీ కార్యక్రమ పట్టికకు సరిపోకపోవచ్చు. మీ సాధారణ దినచర్యలో పొసగనివాటి విషయమై కొన్ని సర్దుబాట్లు చేయవలసిన అవసరం ఉండవచ్చు. సహకరించాలన్న ప్రతి ఒక్కరి సుముఖత, యిమిడివున్న ప్రతి ఒక్కరి ప్రయోజనానికి కారణమయ్యే ఏర్పాటంతటి యెడల గల మెప్పుదలను ప్రదర్శిస్తుంది.

తప్పకుండా, తర్వాతి మార్పు మీ కనుకూలమయ్యేదిగా ఉండవచ్చు. ఈ సారికి, సంఘం నిర్ణయించిన పట్టిక ప్రకారం, వారపు అన్నికూటాలకు హాజరవ్వగల్గేలా, అవసరమైన వ్యక్తిగత సర్దుబాట్లు చేసుకోమని మీరు ప్రోత్సహించబడుతున్నారు. ఈ విధంగా ప్రకటించిన కీర్తన రచయితయైన దావీదు మనోవైఖరిని కలిగి ఉండడానికి ప్రయాసపడండి: “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.”—కీర్త. 122:1.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి