కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/95 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 3/95 పేజీ 3

ప్రకటనలు

◼ అందించవలసిన సాహిత్యాలు మార్చి: యౌవనస్థులు అడుగు ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు అనే పుస్తకం (ఈ పుస్తకం ఆంగ్లంలోను, మలయాళంలోను, తమిళంలోను లభ్యమవుతుంది) వెల రూ. 25.00. ఇతర భాషల్లో 192-పుటల ఏ క్రొత్త పుస్తకాన్నైనా రూ. 15.00 సాధారణ చందాకు అందించవచ్చు. ఏప్రిల్‌, మే: కావలికోట లేదా జరిల్లు! పత్రికల చందాలు. పక్ష పత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 70.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్ష పత్రికలకు ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికలకు ఆరు నెలల చందాలేదు. జూన్‌: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) దీని వెల రూ. 45.00. ప్రాంతీయ భాషల్లో 192 పుటల ఏదైనా ఒక క్రొత్త పుస్తకాన్ని మామూలు (రెగ్యులర్‌) వెలయైన రూ. 15.00కు అందించవచ్చు.

◼ జనవరి 1995 నుండి, బెంగాలి, గుజరాతి, హిందీ మరియు నేపాలి భాషల్లోని కావలికోట మాసపత్రికలు పక్షపత్రికలుగా మారుతున్నాయి గనుక, ప్రస్తుతం ఉన్న చందాలు నిరీక్షించిన దానికన్నా ముందే ముగుస్తాయి. కాని చందాదారులు తాము నిరీక్షిస్తున్నన్ని సంచికలను పొందుతారు.

◼ సంఘాధ్యక్షుడు లేదా ఆయనచే నియమించబడిన వ్యక్తి మార్చి 1న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘ లెక్కలను తనిఖీ చేయాలి. అది పూర్తి చేసిన తర్వాత దానిని సంఘంలో ప్రకటించాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి