కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/91 పేజీ 1
  • ప్రాంతీయ సేవకొరకైన కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాంతీయ సేవకొరకైన కూటములు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
    మన రాజ్య పరిచర్య—1990
  • ప్రాంతీయ సేవకొరకైన కూటములు
    మన రాజ్య పరిచర్య—1991
  • ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
    మన రాజ్య పరిచర్య—1989
  • ప్రత్యేక ప్రచార కార్యక్రమం మార్చి 1న మొదలౌతుంది
    మన రాజ్య పరిచర్య—2013
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 4/91 పేజీ 1

ప్రాంతీయ సేవకొరకైన కూటములు

ఏప్రిల్‌ 1-7

సంభాషణ అంశము

1. ఉపయోగించబడిన లేఖనములను పునఃసమీక్షించుము.

2. లివ్‌ ఫర్‌వర్‌ పుస్తకమును మీరెట్లు పరిచయము చేయుదురు?

ఏప్రిల్‌ 8-14

మీ సేవా నిర్ణయపట్టిక

1. మీ సేవకొరకు ఒక నిర్ణయపట్టికను కలిగియుండుటలోని ప్రయోజనములను చర్చించుము.

2. ఏది ఆచరణయోగ్యముగా ఉండుటను మీరు కనుగొన్నారు?

3. మీ సేవా పట్టికను హత్తుకొనియుండునట్లు మీకు ఏమి సహాయముచేయును?

ఏప్రిల్‌ 15-21

మన ప్రసంగమును మనమెట్లు . . .

1. నవీనముగా దినములకు తగినట్లు చేయగలము?

2. ఆలోచనాపరులైన ప్రజలకు ప్రీతికరముగా ఉండునట్లు చేయగలము?

3. ఇతరులపట్ల శ్రద్ధచూపునట్లు చేయగలము?

ఏప్రిల్‌ 22-28

బైబిలు పఠనములను చేయుటలో

1. కూటములకు హాజరుకావలెనని బైబిలు విద్యార్థులను ప్రోత్సహించుట ఎందుకు?

స2. కొన్నిసార్లు ఇతర ప్రచారకులను మీతోపాటు రమ్మని ఆహ్వానించుట ఎందుకు?

ఏప్రిల్‌ 29-మే 5

క్రొత్త సంభాషణ అంశము

1. లేఖన వచనములను పునఃసమీక్షించుము.

2. పత్రికలలో ఏ అంశములను మీరు ఉన్నతపరచెదరు?

3. పత్రికలకు చందాదారునిగా ఉండు విలువను మీరెట్లు చూపించుదురు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి