తగినవేళ ఆహారం
మనరాజ్య పరిచర్య జనవరి 1994 సంచికలో ప్రకటించినట్లుగా, ఈ సంవత్సరం జ్ఞాపకార్థ దిన సందర్భంగా ఏప్రిల్ 10 వ తేదీన దాదాపు అన్ని సంఘాల్లోనూ ప్రత్యేక బహిరంగ ప్రసంగం యివ్వబడుతుంది. ప్రసంగం యొక్క అంశమేమంటే, “నిజమైన మతం మానవ సమాజ అవసరతలను తీరుస్తుంది.” మార్చి 26 న హాజరయ్యేవారిని ఆహ్వానించడానికి ప్రత్యేక కృషిచేయాల్సి ఉంటుంది.