దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రసంగి 7-12
“నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము”
యవనంలో ఉన్నప్పుడే మీ సామర్థ్యాలను దేవుని సేవకోసం ఉపయోగిస్తూ మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి
కొత్తగా, కష్టంగా ఉండే నియామకాలను చేయడానికి కావాల్సిన ఆరోగ్యం, బలం చాలామంది యవనులకు ఉంటుంది
ముసలితనం వచ్చి శక్తి తగ్గిపోకముందే, యవనులు తమ సమయాన్ని, శక్తిని దేవుని సేవలో ఉపయోగించాలి