లైబీరియా, మోన్రోవియా దగ్గర్లో సాక్ష్యం ఇస్తున్నారు
ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: కుటుంబంలో వచ్చే సమస్యలకు అవసరమైన సలహాలు మనకు ఎక్కడ దొరుకుతాయి?
వచనం: 2 తిమో 3:16
రిటన్ విజిట్ కోసం: ఈ సైన్స్ యుగంలో పవిత్ర వచనాలు మనకు ఉపయోగపడగలవా?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: ఈ సైన్స్ యుగంలో పవిత్ర వచనాలు మనకు ఉపయోగపడగలవా?
వచనం: యోబు 26:7
రిటన్ విజిట్ కోసం: దేవుడు మనుషులందరి కోసం ఏమి చేస్తాడు?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: దేవుడు మనుషులందరి కోసం ఏమి చేస్తాడు?
వచనం: దాని 2:44
రిటన్ విజిట్ కోసం: దీనివల్ల భూమి మీద ఏమి జరుగుతుంది?