కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 11
  • రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
  • మీ ప్రగతి రాసుకోండి
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 11

మన క్రైస్తవ జీవితం

రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి

దేవుడు ఇచ్చే తెలివి, దాచబడిన సంపదలా ఎంతో విలువైనది. (సామె 2:1-6) సరిగ్గా ఆలోచించి, మంచి నిర్ణయాలు తీసుకునేలా ఆ తెలివి మనకు సహాయం చేస్తుంది. అది మనల్ని కాపాడుతుంది. అందుకే, “తెలివి అన్నిటికన్నా ముఖ్యమైనది.” (సామె 4:5-7) దేవుని వాక్యంలో దాగివున్న సంపదను బయటికి తీయడానికి మీరు చాలా కృషిచేయాలి. “పగలూ రాత్రీ,” అంటే ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మీరు దాన్ని మొదలుపెట్టవచ్చు. (యెహో 1:8) రోజూ బైబిల్ని ఆనందిస్తూ చదవడానికి కొన్ని సలహాలు చూడండి.

యౌవనులు దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నారు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

రోజూ బైబిలు చదివే విషయంలో ఈ యౌవనులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? వాళ్లకు ఏది సహాయం చేసింది?

  • “యౌవనులు దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నారు” వీడియోలో సన్నివేశం. మెలానీ

    మెలానీ

  • “యౌవనులు దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నారు” వీడియోలో సన్నివేశం. శామ్యూల్‌.

    శామ్యూల్‌

  • “యౌవనులు దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నారు” వీడియోలో సన్నివేశం. సెలీన్‌.

    సెలీన్‌

  • “యౌవనులు దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నారు” వీడియోలో సన్నివేశం. రాఫెల్లో.

    రాఫెల్లో

రోజూ బైబిలు చదవడానికి నేను వేసుకున్న షెడ్యూల్‌:

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి