అధస్సూచి
a ఉదాహరణకు దేవునికి ముఖం, కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్లు ఉన్నట్టు బైబిలు మాట్లాడుతుంది. (కీర్తన 18:15; 27:8; 44:3; యెషయా 60:13; మత్తయి 4:4; 1 పేతురు 3:12) యెహోవా “బండరాయి” లేదా “డాలు” అని బైబిలు చెప్తున్నప్పుడు ఎలాగైతే వాటిని అక్షరార్థంగా తీసుకోకూడదో, అలాగే వీటిని కూడా మనం అక్షరార్థంగా తీసుకోకూడదు.—ద్వితీయోపదేశకాండం 32:4, అధస్సూచి; కీర్తన 84:11.