కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 43
  • కృతజ్ఞతా ప్రార్థన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కృతజ్ఞతా ప్రార్థన
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • “కృతజ్ఞులై యుండుడి”
    మన రాజ్య పరిచర్య—1997
  • కృతజ్ఞతా ప్రార్థన
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ‘కృతజ్ఞులై ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2008
  • ‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 43

పాట 43

కృతజ్ఞతా ప్రార్థన

(కీర్తన 95:2)

  1. 1. ప్రేమాస్వరూపి, యెహోవా మా దేవా,

    తండ్రీ, నిన్నే మేము స్తుతిస్తాము.

    దేవా నీ వాత్సల్యం ఎంతో గొప్పది,

    నీపై భారం వేసి సేవ చేస్తాం.

    నీ హృదయాన్ని మేం నొప్పించామేమో,

    తండ్రీ క్షమించు మా తప్పులను.

    క్రీస్తు రక్తం ద్వారా విమోచించావు,

    సదా కృతజ్ఞులమై ఉంటాము.

  2. 2. ఎంతో దయను చూపిస్తూ మా మీద,

    నీ స్నేహితులుగా చేసుకున్నావ్‌.

    బోధించు దేవా నీ మార్గాన్ని మాకు,

    నమ్మకంగా ఉంటాం నీకెప్పుడూ.

    తండ్రీ నీ పవిత్రశక్తిని ఇస్తూ

    బలపరుస్తున్నావు మమ్మల్ని.

    దీనమనస్సుతో సేవిస్తూ నిన్ను

    సంతోషం పొందేలా సాయం చేయి.

(కీర్త. 65:2, 4, 11; ఫిలి. 4:6 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి