కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 130
  • క్షమిస్తూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షమిస్తూ ఉండండి
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • హృదయపూర్వకంగా క్షమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • క్షమించేవాళ్లను యెహోవా దీవిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 130

పాట 130

క్షమిస్తూ ఉండండి

(కీర్తన 86:5)

  1. 1. ప్రేమతో యెహోవా

    చేశాడు ఓ ఏర్పాటు.

    పాపమరణాల నుండి

    కాపాడేలా మనల్ని.

    పశ్చాత్తాపాన్ని చూపించి,

    క్రీస్తుపై విశ్వాసంతో

    అడిగితే క్షమాపణ,

    మన్నిస్తాడు దేవుడు.

  2. 2. దేవుని కరుణ

    పొందడానికి మనం,

    క్షమించాలి ఇతరుల్ని

    హృదయపూర్వకంగా.

    పగతీర్చుకోకూడదు;

    చూపించాలి గౌరవం.

    ప్రేమ మార్గంలో నడుద్దాం,

    సాటిలేనిదీ మార్గం.

  3. 3. కరుణను మనం

    అలవర్చుకోవాలి.

    ద్వేషమనే విషం నుండి

    కాపాడుతుంది అదే.

    ప్రేమగల యెహోవాను

    అనుకరిస్తే మనం

    ఎల్లప్పుడూ క్షమిస్తుంటాం,

    దేవునిలాగే ఉంటాం.

(మత్త. 6:12; ఎఫె. 4:32; కొలొ. 3:13 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి