కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 11:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 నేను దిగివచ్చి+ అక్కడ నీతో మాట్లాడతాను,+ అంతేకాదు నీ మీద ఉన్న పవిత్రశక్తిలో+ కొంచెం తీసి వాళ్లమీద ఉంచుతాను; వాళ్లు ప్రజల భారాన్ని మోయడంలో నీకు సహాయం చేస్తారు, అప్పుడు నువ్వొక్కడివే ఆ భారం మోయాల్సిన అవసరం ఉండదు.+

  • సంఖ్యాకాండం 11:25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 తర్వాత యెహోవా మేఘంలో దిగివచ్చి+ అతనితో మాట్లాడాడు,+ అంతేకాదు అతని పైన ఉన్న పవిత్రశక్తిలో కొంచెం తీసి+ ఆ 70 మంది పెద్దల్లో ఒక్కొక్కరి మీద దాన్ని ఉంచాడు. పవిత్రశక్తి వాళ్లమీదికి రాగానే వాళ్లు ప్రవచించడం* మొదలుపెట్టారు;+ కానీ ఆ తర్వాత వాళ్లు మళ్లీ అలా చేయలేదు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి