కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 28:47
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 47 ఎందుకంటే నీకు ప్రతీది సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు నీ దేవుడైన యెహోవాను సంతోషంతో, హృదయానందంతో సేవించలేదు.+

  • ద్వితీయోపదేశకాండం 32:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 యెషూరూను* లావైనప్పుడు, ఎదురుతిరిగి కాలు జాడించాడు.

      అతను కొవ్వుపట్టి, బలిసి, మందంగా తయారయ్యాడు.+

      తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు,+

      తనను రక్షించే ఆశ్రయదుర్గాన్ని* తృణీకరించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి