కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 34:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 యెహోవా అతని ముందు నుండి దాటివెళ్తూ ఇలా ప్రకటించాడు: “యెహోవా, యెహోవా, ఆయన కరుణ,+ కనికరం*+ గల దేవుడు; ఓర్పును,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమను*+ చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు;*+

  • సంఖ్యాకాండం 14:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ‘యెహోవా ఓర్పును,* అపారమైన విశ్వసనీయ ప్రేమను* చూపిస్తాడు;+ తప్పుల్ని, అపరాధాల్ని మన్నిస్తాడు; అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు; మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి, మనవళ్ల మీదికి రప్పిస్తాడు.’+

  • నెహెమ్యా 9:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 నీ గొప్ప కరుణ వల్ల నువ్వు వాళ్లను పూర్తిగా నాశనం చేయలేదు,+ విడిచిపెట్టలేదు. ఎందుకంటే నువ్వు కనికరం,* కరుణ గల దేవుడివి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి