కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 41:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 అతను అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు యెహోవా అతన్ని ఆదుకుంటాడు;+

      అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు అతని పడకను పూర్తిగా మార్చేస్తావు.

  • కీర్తన 147:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 విరిగిన హృదయంగల వాళ్లను ఆయన బాగుచేస్తాడు;

      వాళ్ల గాయాలకు కట్టుకడతాడు.

  • యెషయా 33:24
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 24 అందులో నివసించే వాళ్లెవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు.+

      అందులో నివసించే ప్రజల దోషం క్షమించబడుతుంది.+

  • యాకోబు 5:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 విశ్వాసంతో చేసే ప్రార్థన ఆ రోగిని* బాగుచేస్తుంది, యెహోవా* అతన్ని లేపుతాడు. అంతేకాదు, ఒకవేళ అతను పాపాలు చేసివుంటే, క్షమాపణ పొందుతాడు.

  • ప్రకటన 21:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు.+ మరణం ఇక ఉండదు,+ దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.+ అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి