కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 78:38
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 38 కానీ ఆయన కరుణ గలవాడు;+

      వాళ్ల తప్పుల్ని క్షమించేవాడు,* వాళ్లను నాశనం చేసేవాడు కాదు.+

      తన ఉగ్రత అంతటినీ రేపుకునే బదులు

      చాలాసార్లు తన కోపాన్ని అణుచుకున్నాడు.+

  • యెషయా 49:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 స్త్రీ, పాలుతాగే తన చంటిబిడ్డను మర్చిపోతుందా?

      తన కడుపున పుట్టిన బిడ్డ మీద కనికరం చూపించకుండా ఉంటుందా?

      వాళ్లయినా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను ఎన్నడూ మర్చిపోను.+

  • మలాకీ 3:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను వాళ్లను నా ప్రత్యేకమైన సొత్తుగా* చేసుకునే రోజున+ వాళ్లు నావాళ్లు అవుతారు.+ తనకు సేవచేసే కుమారుని మీద తండ్రి కనికరం చూపించినట్టే, నేను వాళ్ల మీద కనికరం చూపిస్తాను.+

  • యాకోబు 5:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 విశ్వాసంతో చేసే ప్రార్థన ఆ రోగిని* బాగుచేస్తుంది, యెహోవా* అతన్ని లేపుతాడు. అంతేకాదు, ఒకవేళ అతను పాపాలు చేసివుంటే, క్షమాపణ పొందుతాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి