ద్వితీయోపదేశకాండం 33:27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 పురాతన కాలాల నుండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు,+ఆయన శాశ్వత బాహువులు నీ కింద ఉన్నాయి.+ శత్రువుల్ని ఆయన నీ ముందు నుండి వెళ్లగొడతాడు,+‘వాళ్లను సమూలంగా నాశనం చేయి!’ అంటాడు.+ కీర్తన 115:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో,+ఆయనే నీ సహాయకుడు, నీ డాలు.+
27 పురాతన కాలాల నుండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు,+ఆయన శాశ్వత బాహువులు నీ కింద ఉన్నాయి.+ శత్రువుల్ని ఆయన నీ ముందు నుండి వెళ్లగొడతాడు,+‘వాళ్లను సమూలంగా నాశనం చేయి!’ అంటాడు.+