హెబ్రీయులు 1:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 అలాగే, దేవదూతల గురించి ఆయన ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని వాయువులుగా,* తన పరిచారకుల్ని*+ అగ్నిజ్వాలలా చేస్తాడు.”+ హెబ్రీయులు 1:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 వాళ్లందరూ పవిత్రసేవ* చేసే దేవదూతలు*+ కారా? రక్షణ పొందబోయేవాళ్లకు సహాయం చేయమని దేవుడు ఆజ్ఞాపించేది వాళ్లకు కాదా?
7 అలాగే, దేవదూతల గురించి ఆయన ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని వాయువులుగా,* తన పరిచారకుల్ని*+ అగ్నిజ్వాలలా చేస్తాడు.”+
14 వాళ్లందరూ పవిత్రసేవ* చేసే దేవదూతలు*+ కారా? రక్షణ పొందబోయేవాళ్లకు సహాయం చేయమని దేవుడు ఆజ్ఞాపించేది వాళ్లకు కాదా?