కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 25
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో పాపం చేస్తారు (1-5)

      • ఫీనెహాసు చర్య తీసుకుంటాడు (6-18)

సంఖ్యాకాండం 25:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 2:1; మీకా 6:5
  • +సం 31:16; 1కొ 10:8; ప్రక 2:14

సంఖ్యాకాండం 25:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:15; 1కొ 10:20
  • +నిర్గ 20:5

సంఖ్యాకాండం 25:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:3; యెహో 22:17; కీర్త 106:28, 29; హోషే 9:10

సంఖ్యాకాండం 25:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “పెద్దలందర్నీ.”

సంఖ్యాకాండం 25:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:21
  • +నిర్గ 32:25, 27; ద్వితీ 13:6-9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2004, పేజీ 29

సంఖ్యాకాండం 25:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:14, 15

సంఖ్యాకాండం 25:7

అధస్సూచీలు

  • *

    లేదా “బల్లెం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:25; యెహో 22:30

సంఖ్యాకాండం 25:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 106:30

సంఖ్యాకాండం 25:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:4; ద్వితీ 4:3; 1కొ 10:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    “దేవుని ప్రేమ”, పేజీ 111

    కావలికోట,

    4/1/2004, పేజీ 29

సంఖ్యాకాండం 25:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:7
  • +కీర్త 106:30, 31
  • +నిర్గ 20:5; 34:14; ద్వితీ 4:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2004, పేజీ 27

    10/15/2002, పేజీ 29

    3/1/1995, పేజీలు 16-17

సంఖ్యాకాండం 25:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:4; ఎజ్రా 7:1, 5; 8:1, 2
  • +1రా 19:10

సంఖ్యాకాండం 25:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 31:7, 8; యెహో 13:21
  • +1ది 1:32, 33

సంఖ్యాకాండం 25:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 31:1, 2

సంఖ్యాకాండం 25:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:3; 31:16
  • +సం 25:9
  • +సం 25:8, 15

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 25:1యెహో 2:1; మీకా 6:5
సంఖ్యా. 25:1సం 31:16; 1కొ 10:8; ప్రక 2:14
సంఖ్యా. 25:2నిర్గ 34:15; 1కొ 10:20
సంఖ్యా. 25:2నిర్గ 20:5
సంఖ్యా. 25:3ద్వితీ 4:3; యెహో 22:17; కీర్త 106:28, 29; హోషే 9:10
సంఖ్యా. 25:5నిర్గ 18:21
సంఖ్యా. 25:5నిర్గ 32:25, 27; ద్వితీ 13:6-9
సంఖ్యా. 25:6సం 25:14, 15
సంఖ్యా. 25:7నిర్గ 6:25; యెహో 22:30
సంఖ్యా. 25:8కీర్త 106:30
సంఖ్యా. 25:9సం 25:4; ద్వితీ 4:3; 1కొ 10:8
సంఖ్యా. 25:11సం 25:7
సంఖ్యా. 25:11కీర్త 106:30, 31
సంఖ్యా. 25:11నిర్గ 20:5; 34:14; ద్వితీ 4:24
సంఖ్యా. 25:131ది 6:4; ఎజ్రా 7:1, 5; 8:1, 2
సంఖ్యా. 25:131రా 19:10
సంఖ్యా. 25:15సం 31:7, 8; యెహో 13:21
సంఖ్యా. 25:151ది 1:32, 33
సంఖ్యా. 25:17సం 31:1, 2
సంఖ్యా. 25:18సం 25:3; 31:16
సంఖ్యా. 25:18సం 25:9
సంఖ్యా. 25:18సం 25:8, 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 25:1-18

సంఖ్యాకాండం

25 ఇశ్రాయేలీయులు షిత్తీములో+ నివసిస్తున్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో లైంగిక పాపం చేయడం మొదలుపెట్టారు.+ 2 ఆ స్త్రీలు తమ దేవుళ్లకు బలులు అర్పిస్తున్నప్పుడు వాళ్లను ఆహ్వానించారు;+ దాంతో ప్రజలు వాటిని తిని, వాళ్ల దేవుళ్లకు వంగి నమస్కరించడం మొదలుపెట్టారు.+ 3 అలా ఇశ్రాయేలీయులు వాళ్లతో చేరి పెయోరులోని బయలును పూజించారు,+ అప్పుడు యెహోవాకు ఇశ్రాయేలీయుల మీద చాలా కోపం వచ్చింది. 4 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఈ ప్రజల నాయకులందర్నీ* తీసుకొని పట్టపగలే యెహోవా ముందు వేలాడదీయి, అప్పుడు మండుతున్న యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీది నుండి పక్కకు మళ్లుతుంది.” 5 దాంతో మోషే ఇశ్రాయేలు న్యాయమూర్తులతో+ ఇలా అన్నాడు: “మీలో ప్రతీ ఒక్కరు పెయోరులోని బయలు పూజలో పాల్గొన్న మీ మనుషుల్ని చంపేయాలి.”+

6 సరిగ్గా అప్పుడే, ప్రజలు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర ఏడుస్తుండగా, ఒక ఇశ్రాయేలీయుడు మోషే కళ్లముందు, ఇశ్రాయేలీయులందరి కళ్లముందు ఒక మిద్యాను స్త్రీని+ తన సహోదరుల దగ్గరికి తీసుకొచ్చాడు. 7 ఎలియాజరు కుమారుడూ, యాజకుడైన అహరోను మనవడూ అయిన ఫీనెహాసు+ అది చూసినప్పుడు, వెంటనే సమాజం మధ్య నుండి లేచి తన చేతిలో ఈటె* తీసుకున్నాడు. 8 తర్వాత అతను ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ డేరాలోకి వెళ్లి ఆ స్త్రీ కడుపులో గుండా వాళ్లిద్దర్నీ పొడిచాడు. దాంతో ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిన తెగులు ఆగిపోయింది.+ 9 ఆ తెగులు వల్ల మొత్తం 24,000 మంది చనిపోయారు.+

10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 11 “ఎలియాజరు కుమారుడూ, యాజకుడైన అహరోను మనవడూ అయిన ఫీనెహాసు+ ఇశ్రాయేలీయుల మధ్య నా విషయంలో ఎలాంటి నమ్మకద్రోహ ప్రవర్తననూ సహించలేదు; అలా అతను ఇశ్రాయేలీయుల మీది నుండి నా ఉగ్రతను పక్కకు మళ్లించాడు.+ కాబట్టి, నేను సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుణ్ణి అయినప్పటికీ వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టలేదు.+ 12 అందుకే నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘నేను అతనితో నా శాంతి ఒప్పందం చేస్తున్నాను. 13 ఈ ఒప్పందం ప్రకారం, యాజకత్వం ఎప్పటికీ అతనికి, అతని తర్వాత అతని సంతానానికి చెందుతుంది.+ ఎందుకంటే, అతను తన దేవుని విషయంలో ఎలాంటి నమ్మకద్రోహ ప్రవర్తననూ సహించలేదు;+ అలాగే ఇశ్రాయేలు ప్రజల కోసం అతను ప్రాయశ్చిత్తం చేశాడు.’ ”

14 ఆ మిద్యాను స్త్రీతో పాటు చంపబడిన ఇశ్రాయేలీయుడి పేరు జిమ్రీ, అతను సాలూ కుమారుడు; అతను షిమ్యోనీయుల పూర్వీకుల కుటుంబాల్లో ఒకదానికి ప్రధానుడు. 15 చంపబడిన ఆ మిద్యాను స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు+ కూతురు; ఇతను మిద్యానీయుల + పూర్వీకుల కుటుంబాల్లో ఒకదానికి నాయకుడు.

16 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 17 “మీరు మిద్యానీయుల మీద దాడిచేసి వాళ్లను చంపేయండి.+ 18 ఎందుకంటే, పెయోరు విషయంలో+ వాళ్లు మీతో కుయుక్తితో వ్యవహరించి, మీరు పాపం చేసేలా ప్రలోభపెట్టి మీ మీదికి విపత్తు రప్పించారు; పెయోరు విషయంలో మీ మీదికి తెగులు వచ్చిన రోజు+ చంపబడిన మిద్యాను ప్రధానుడి కూతురు కొజ్బీ+ ద్వారా కూడా పాపం చేసేలా వాళ్లు మిమ్మల్ని ప్రలోభపెట్టారు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి