ప్రాంతీయసేవ కొరకైన కూటములు
జూన్ 4-10
మనమెట్లు ఫలవంతముగా
1. పునర్దర్శనములను చేయగలము?
2. పత్రికామార్గములను ప్రారంభించగలము?
3. మన ప్రాంతమును చుట్టిపెట్టుదుము?
జూన్ 11-17
ఒక బైబిలు పఠనమునెట్లు ప్రారంభించవచ్చును
1. నీ పత్రికా మార్గముననున్న ఇంటివారితో?
2. సాహిత్యము ఎక్కువగా అందించబడియున్న ప్రాంతమందు?
3. కేవలము బైబిలును ఉపయోగించుట ద్వారా?
జూన్ 18-24
యింటివారు యిలా చెప్పిన మనమెట్లు ప్రత్యుత్తరమివ్వవచ్చును:
1. “నాకు మీ పనినిగూర్చి పరిచయమున్నది?” (రీజ పే. 20)
2. “సమాజానికి సహాయము చేయుటలో ఎందుకు పాల్గొనకూడదు?” (రీజ పే. 207-8)
3. “దేవుడు దుష్టత్వమునెందుకనుమతించెను?” (రీజ పే. 430)
జూన్ 25-జూలై 1
యింటివారితో మాట్లాడునప్పుడు, ఎట్లు
1. అతనిని సంభాషణలోకి దించుటకు ప్రశ్నలను వాడవచ్చును?
2. ఆసక్తిని రేకెత్తించుటకు ఉపమానములను వాడవచ్చును?
3. వివేకమును చూపి అతని సమయమును గౌరవించగలము?