సమయానుకూలమైన సమాచారం
జనవరి 1993 మన రాజ్య పరిచర్యలో ప్రకటించిన విధంగా, ఈ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ప్రత్యేకమైన బహిరంగ ప్రసంగం చాల సంఘాలలో మార్చి 28 న ఇవ్వబడుతుంది. సమయానుకూలమైన ఆ సమాచారం “‘దేవుని కార్యములు’—మీరు వాటినెలా దృష్టిస్తారు?” అనే అంశముపై ఉంటుంది. ఆసక్తి గలవారినందరిని ఆహ్వానించుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొనవలెను. దానికి హాజరయ్యే వారిని ఏప్రిల్ 6న జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు రమ్మని ప్రోత్సహించవచ్చును.