దైవపరిపాలనా వార్తలు
చిలి: ఏప్రిల్ నెలలో రిపోర్టు చేస్తున్న 42,778 మంది ప్రచారకులలో 8,680 మంది పయినీర్లు. క్రమ పయినీర్ల సంఖ్య 2,820 క్రొత్త శిఖరాగ్ర సంఖ్యకు చేరింది. ఏప్రిల్‌లో రిపోర్టు చేయబడిన మొత్తం గంటలు 10,09,001.
లెసోతో: ఏప్రిల్‌లో రిపోర్టు చేస్తున్న ప్రచారకుల మొత్తం 1,895, క్రితం సంవత్సరపు సగటుపై 19 శాతం అభివృద్ధి.
పోర్చుగల్: ఏప్రిల్‌లో ప్రచారకుల సంఖ్య 41,472 క్రొత్త శిఖరాగ్ర సంఖ్యకు చేరింది. మొత్తం గంటలు, పునర్దర్శనాలు, గృహబైబిలు పఠనాలు కూడా క్రొత్త శిఖరాగ్ర సంఖ్యకు చేరాయి.
వెనిజ్యులా: ఏప్రిల్ నెలలో 62,074 మంది ప్రచారకుల శ్రమవల్ల గంటలు, పునర్దర్శనాలు, గృహబైబిలు పఠనాలలో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలకు చేరుటకు వీలయ్యింది.