దైవపరిపాలనా వార్తలు
◆ జనవరిలో ఆస్ట్రియా, సువార్తికుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 17,949ను చేరినది. ఇది గత సంవత్సరము సగటు కంటే 4 శాతము అభివృద్ధి.
◆ బార్‌బాడోస్ జనవరిలో సువార్తికుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 1,656ను చేరినది.
◆ సువార్తికుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 1,13,547ను బ్రిటన్ జనవరిలో రిపోర్టు చేసినది. అనగా గత సంవత్సరము సగటు మీద 5 శాతము అభివృద్ధి.
◆ కొలంబియాలో మంచి అభివృద్ధి కొనసాగుతూ ఉన్నది, సువార్తికుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 39,022, మరియు రెగ్యులర్ పయినీర్‌లు 3,069. అచ్చట 63,539 బైబిల్ పఠనములు రిపోర్టు చేయబడినవి.
◆ మార్‌టియస్, జనవరిలో సువార్తికుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 811ను రికార్డ్ చేసినది.
◆ జనవరిలో త్రినిదాద్, సువార్తికుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 5,324ను రిపోర్టు చేసినది.
◆ వానూటా జనవరిలో 21 శాతము అభివృద్ధి అనగా 102 సువార్తికులను రిపోర్టు చేసినది.