కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/91 పేజీ 1
  • ప్రాంతీయ సేవకొరకైన కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాంతీయ సేవకొరకైన కూటములు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
    మన రాజ్య పరిచర్య—1990
  • మన సమస్యలు అను బ్రోషూరునుండి పఠనములు ప్రారంభించుట
    మన రాజ్య పరిచర్య—1992
  • మంచివార్త బ్రోషుర్‌ ఉపయోగించి బోధించండి
    మన రాజ్య పరిచర్య—2015
  • ఆసక్తిగలవారికి సహాయం చేయుటకై సంతోషంగా తిరిగి దర్శించండి
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 7/91 పేజీ 1

ప్రాంతీయ సేవకొరకైన కూటములు

జూలై 1-7

సంభాషణ అంశము

1. ఉపోద్ఘాతమును లేఖనములను పునఃపరిశీలించుము.

2. ట్రూపీస్‌ పుస్తకమును మీరు ఎలా పరిచయము చేస్తారు?

జూలై 8-14

ట్రూపీస్‌ అండ్‌ సెక్యూరిటి​—⁠హౌకెన్‌యు ఫైండ్‌ ఇట్‌?ను వీరికి మీరు ఎలా అందిస్తారు?

1. మీ ప్రాంతమందలి ఇతర మతములందు నమ్మికగలవారికి?

2. మీరు కలిసికొను ఏ మతమునకును చెందని వ్యక్తులకు?

జూలై 15-21

మీరు బైబిలు పఠనములను ఎలా ప్రారంభించవచ్చును

1. ప్రత్యక్షంగా సమీపించుటను ఉపయోగించా?

2. తొలి పుస్తకమును అందించిన తరువాతా?

3. పునర్దర్శనము చేసిన తరువాతా?

జూలై 22-28

పత్రికలను పంచునప్పుడు

1. ఏ శీర్షికలను మీరు ఉన్నత పర్చుదురు? ఎందుకు?

2. ఆ శీర్షికను మీరు ఎలా పరిచయము చేస్తారు?

జూలై 29-ఆగస్టు 4

ఇంటియజమాని ఇలా అంటే మనము ఎలా సమాధానమివ్వ వచ్చును

1. “సమాజమునకు తోడ్పడే కార్యక్రమములందు మీరు ఎందుకు పాల్గొనరు?” (rs పు. 207-8)

2. “మేము క్రైస్తవులమే.” (rs పు. 19)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి