కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 నవంబరు పేజీ 32
  • అధ్యయనం కోసం చిట్కా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధ్యయనం కోసం చిట్కా
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన పాటలు మీకు నోటికి వచ్చా?
  • పాటతో యెహోవాను సంతోషంగా కీర్తించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఆరాధన కోసం కొత్త పాటలు!
    మన రాజ్య పరిచర్య—2015
  • రాజ్యగీతాలు ధైర్యాన్ని ఇస్తాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యెహోవాకు కీర్తనలు పాడదాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 నవంబరు పేజీ 32

అధ్యయనం కోసం చిట్కా

మన పాటలు మీకు నోటికి వచ్చా?

“నా మనసు బాలేనప్పుడు JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ఉన్న పాటల్ని ఉపయోగించి యెహోవా నన్ను బలపరుస్తాడు.”—లారెన్‌, అమెరికా.

మన ఆరాధనలో దేవున్ని స్తుతిస్తూ పాటలు పాడడం చాలా ప్రాముఖ్యం. (కొలొ. 3:16) ఈ పాటలు మీ నోటికి వచ్చేలా నేర్చుకుంటే, మీ దగ్గర పాటల పుస్తకం గానీ ఫోన్‌ లేదా ట్యాబ్‌ గానీ లేనప్పుడు మీకు ఉపయోగపడుతుంది. దానికోసం ఈ కింది టిప్స్‌ ప్రయత్నించి చూడండి.

  • పాటల్లోని పదాల్ని జాగ్రత్తగా చదివి, అర్థం చేసుకోండి. ఎందుకంటే వాటి అర్థం తెలిస్తే, వాటిని గుర్తుపెట్టుకోవడం తేలిక. మీటింగ్స్‌లో పాడే పాటలు, ప్రత్యేక పాటలు, పిల్లల కోసం ఉన్న పాటలు లిరిక్స్‌తో పాటు jw.orgలో ఉన్నాయి. మన వెబ్‌సైట్‌లోని లైబ్రరీ సెక్షన్‌లో, సంగీతం ట్యాబ్‌ కింద వాటిని చూడవచ్చు.

  • లిరిక్స్‌ని ఒక పుస్తకంలో రాసుకోండి. అలా చేస్తే, అవి మీ మనసులో ముద్రించుకుంటాయి.—ద్వితీ. 17:18.

  • పైకి గట్టిగా పాడండి. పాటల్ని పదేపదే పైకి గట్టిగా పాడండి లేదా చదవండి.

  • మీకు ఎంతవరకు గుర్తున్నాయో చూసుకోండి. పాటల్లో ఉన్న పదాల్ని చూడకుండా చెప్పండి లేదా పాడండి. అప్పుడు అవి మీకు ఎంతవరకు గుర్తున్నాయో తెలుస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి