కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/91 పేజీ 4
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 2/91 పేజీ 4

దైవపరిపాలనా వార్తలు

◆ 902 మంది రిపోర్టుచేయుటతో ఆగస్టులో మొత్తము ప్రచారకులలో 900 గుర్తును బెలైజ్‌ దాటినది. గత సంవత్సరపు సగటుపైన ఇది 11 శాతము అభివృద్ధి.

◆ మొత్తము 40,799 మంది హాజరుతో ఈక్వడార్‌ తమ “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశముల పరంపరను పూర్తిచేసినది. ఆగస్టులోని వారి ప్రచారకుల 18,069 శిఖరము గత సంవత్సరపు దానిపై 25 శాతము అభివృద్ధి.

◆ హయితిలోని జిల్లా సమావేశములకు 13,236 మంది హాజరై, 396 మంది బాప్తిస్మము పొందిరి. సంవత్సరమునకు వారి ప్రచారకుల శిఖరము 6,427.

◆ ఆగస్టు మాసములో న్యూకేలిడోనియా 1,165 మంది ప్రచారకుల నూతన శిఖరమును చేరుకొనినది. 15 శాతము అభివృద్ధి.

◆ న్యూజిలాండ్‌ ఆగస్టు మాసములో 11,515 మంది ప్రచారకుల నూతన శిఖరముతో 10-శాతము అభివృద్ధిని పొందినది.

◆ వానవుటు 189 మంది ప్రచారకుల నూతన శిఖరముతో 83 శాతము అభివృద్ధిని పొందినది. సంఘములోని ప్రచారకులు ఒక్కొక్కరు సగటున రెండు బైబిలు పఠనములను కలిగియున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి