దైవపరిపాలనా వార్తలు
కొరియా: జనవరిలో 68,310 మంది ప్రచారకులతో ఒక క్రొత్త శిఖరమును చేరుకున్నారు. ఏడు సంఘాలు తమలో బాప్తిస్మముతీసికొన్న సహోదరులందరు ఏదోవిధమైన పూర్తికాలసేవలో పాల్గొన్నారని రిపోర్టుచేసినవి. ఒక సంఘము 12 మంది క్రమపయినీర్లను, 15 మంది సహాయపయినీర్లను రిపోర్టుచేసినది. సంఘ ప్రచారకులు ఎవరూ లేరు.
నైజీరియా: జనవరి రిపోర్టు 1,56,001 ప్రచారకుల క్రొత్త శిఖరాన్ని చూపింది. ఇది గత సంవత్సరపు సగటుపై 7-శాతము అభివృద్ధి.