కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

      • ఇశ్రాయేలు చరిత్రలో హెచ్చరికా ఉదాహరణలు (1-13)

      • విగ్రహపూజ విషయంలో హెచ్చరిక (14-22)

        • యెహోవా బల్ల, చెడ్డదూతల బల్ల (21)

      • స్వేచ్ఛ, ఇతరుల గురించి ఆలోచించడం (23-33)

        • “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి” (31)

1 కొరింథీయులు 10:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:21
  • +నిర్గ 14:21, 22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2001, పేజీ 14

1 కొరింథీయులు 10:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2001, పేజీ 14

1 కొరింథీయులు 10:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:14, 15

1 కొరింథీయులు 10:4

అధస్సూచీలు

  • *

    లేదా “ఆ రాతిబండ క్రీస్తే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 17:6
  • +సం 20:11; యోహా 4:10, 25

1 కొరింథీయులు 10:5

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:29, 35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2001, పేజీ 14

1 కొరింథీయులు 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 11:4, 34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీలు 14-15

    5/15/1999, పేజీలు 16-17

    3/1/1995, పేజీలు 15-16

1 కొరింథీయులు 10:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:4, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీలు 15-16

    5/15/1999, పేజీలు 16-17

    3/1/1995, పేజీ 16

1 కొరింథీయులు 10:8

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:1, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    “దేవుని ప్రేమ”, పేజీ 111

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    4/1/2004, పేజీ 29

    6/15/2001, పేజీలు 16-17

    5/15/1999, పేజీలు 16-17

    3/1/1995, పేజీలు 16-17

1 కొరింథీయులు 10:9

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:16
  • +సం 21:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీ 17

    3/1/1995, పేజీ 17

1 కొరింథీయులు 10:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:2
  • +సం 14:36, 37

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీ 17

    3/1/1995, పేజీ 17

1 కొరింథీయులు 10:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 15:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/1996, పేజీలు 17-22

1 కొరింథీయులు 10:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 28:14; లూకా 22:33, 34; గల 6:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 11

1 కొరింథీయులు 10:13

అధస్సూచీలు

  • *

    లేదా “శ్రమలు, ప్రలోభాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1పే 5:8, 9
  • +లూకా 22:31, 32; 2పే 2:9
  • +యెష 40:29; ఫిలి 4:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    3/2024, పేజీ 4

    4/2019, పేజీ 3

    కావలికోట (అధ్యయన),

    1/2023, పేజీలు 12-13

    కావలికోట (అధ్యయన),

    2/2017, పేజీలు 29-30

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 14

    కావలికోట,

    4/15/2015, పేజీ 26

    4/15/2014, పేజీ 21

    4/15/2012, పేజీ 27

    11/15/2010, పేజీలు 27-28

    5/15/2009, పేజీ 22

    3/15/2008, పేజీ 13

    3/15/2001, పేజీలు 11-12, 13-14

    6/15/1996, పేజీ 11

    అప్రమత్తంగా ఉండండి!, పేజీ 26

1 కొరింథీయులు 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:25, 26; 2కొ 6:17

1 కొరింథీయులు 10:16

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రార్థించే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 26:27, 28
  • +మత్త 26:26; లూకా 22:19; 1కొ 12:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2006, పేజీలు 23-24

1 కొరింథీయులు 10:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:5

1 కొరింథీయులు 10:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:15

1 కొరింథీయులు 10:20

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:17
  • +యూదా 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2004, పేజీ 5

    4/15/1993, పేజీలు 22-24

1 కొరింథీయులు 10:21

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 41:22; మలా 1:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 24

    కావలికోట (అధ్యయన),

    10/2019, పేజీ 30

    కావలికోట,

    7/1/1994, పేజీలు 8-13

1 కొరింథీయులు 10:22

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 34:14; ద్వితీ 32:21

1 కొరింథీయులు 10:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 14:19; 15:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 84-85

    “దేవుని ప్రేమ”, పేజీలు 82-83

    కావలికోట,

    3/15/1998, పేజీ 20

1 కొరింథీయులు 10:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:32, 33; 13:4, 5; ఫిలి 2:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 84-85

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 11

    “దేవుని ప్రేమ”, పేజీలు 82-83

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 140-141

1 కొరింథీయులు 10:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/1993, పేజీ 30

1 కొరింథీయులు 10:26

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 24:1; 1తి 4:4

1 కొరింథీయులు 10:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 8:7, 10

1 కొరింథీయులు 10:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 14:15, 16; 1కొ 8:12

1 కొరింథీయులు 10:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 14:6; 1తి 4:3

1 కొరింథీయులు 10:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 5:16; కొలొ 3:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 43

1 కొరింథీయులు 10:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 14:13; 1కొ 8:13; 2కొ 6:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 43

    కావలికోట,

    4/15/2007, పేజీ 22

    12/1/1992, పేజీలు 14-15

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 140-141

1 కొరింథీయులు 10:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 15:2; ఫిలి 2:4
  • +1కొ 9:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 52

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 కొరిం. 10:1నిర్గ 13:21
1 కొరిం. 10:1నిర్గ 14:21, 22
1 కొరిం. 10:3నిర్గ 16:14, 15
1 కొరిం. 10:4నిర్గ 17:6
1 కొరిం. 10:4సం 20:11; యోహా 4:10, 25
1 కొరిం. 10:5సం 14:29, 35
1 కొరిం. 10:6సం 11:4, 34
1 కొరిం. 10:7నిర్గ 32:4, 6
1 కొరిం. 10:8సం 25:1, 9
1 కొరిం. 10:9ద్వితీ 6:16
1 కొరిం. 10:9సం 21:5, 6
1 కొరిం. 10:10సం 14:2
1 కొరిం. 10:10సం 14:36, 37
1 కొరిం. 10:11రోమా 15:4
1 కొరిం. 10:12సామె 28:14; లూకా 22:33, 34; గల 6:1
1 కొరిం. 10:131పే 5:8, 9
1 కొరిం. 10:13లూకా 22:31, 32; 2పే 2:9
1 కొరిం. 10:13యెష 40:29; ఫిలి 4:13
1 కొరిం. 10:14ద్వితీ 4:25, 26; 2కొ 6:17
1 కొరిం. 10:16మత్త 26:27, 28
1 కొరిం. 10:16మత్త 26:26; లూకా 22:19; 1కొ 12:18
1 కొరిం. 10:17రోమా 12:5
1 కొరిం. 10:18లేవీ 7:15
1 కొరిం. 10:20ద్వితీ 32:17
1 కొరిం. 10:20యూదా 6
1 కొరిం. 10:21యెహె 41:22; మలా 1:12
1 కొరిం. 10:22నిర్గ 34:14; ద్వితీ 32:21
1 కొరిం. 10:23రోమా 14:19; 15:2
1 కొరిం. 10:241కొ 10:32, 33; 13:4, 5; ఫిలి 2:4
1 కొరిం. 10:26కీర్త 24:1; 1తి 4:4
1 కొరిం. 10:281కొ 8:7, 10
1 కొరిం. 10:29రోమా 14:15, 16; 1కొ 8:12
1 కొరిం. 10:30రోమా 14:6; 1తి 4:3
1 కొరిం. 10:31మత్త 5:16; కొలొ 3:17
1 కొరిం. 10:32రోమా 14:13; 1కొ 8:13; 2కొ 6:3
1 కొరిం. 10:33రోమా 15:2; ఫిలి 2:4
1 కొరిం. 10:331కొ 9:22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 10:1-33

మొదటి కొరింథీయులు

10 సహోదరులారా, మీరు ఒక విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన పూర్వీకులు అందరూ మేఘం+ కింద నడిచారు, అందరూ సముద్రం గుండా వెళ్లారు.+ 2 వాళ్లంతా మోషేను అనుసరిస్తుండగా మేఘం ద్వారా, సముద్రం ద్వారా బాప్తిస్మం పొందారు. 3 వాళ్లంతా దేవుడు ఇచ్చిన ఒకే ఆహారం తిన్నారు,+ 4 దేవుడు ఇచ్చిన ఒకే నీళ్లు తాగారు.+ వాళ్లు తమ వెంట వచ్చిన రాతిబండలోని నీళ్లు తాగేవాళ్లు, అది దేవుడు అనుగ్రహించిన రాతిబండ, ఆ రాతిబండ క్రీస్తును సూచించింది.*+ 5 అయితే, వాళ్లలో చాలామందిని దేవుడు అంగీకరించలేదు, అందుకే వాళ్లు ఎడారిలో* చనిపోయారు.+

6 మనం వాళ్లలా హానికరమైనవి కోరుకోకుండా ఉండడానికి+ ఈ విషయాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. 7 వాళ్లలో కొందరు విగ్రహాల్ని పూజించేవాళ్లుగా తయారయ్యారు, మనం వాళ్లలా తయారవ్వకుండా ఉందాం; లేఖనాల్లో రాసివున్నట్టు, “ఆ ప్రజలు తిని తాగడానికి కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్లు లేచి జల్సాగా సమయం గడపడం మొదలుపెట్టారు.”+ 8 అంతేకాదు, మనం లైంగిక పాపం* చేయకుండా ఉందాం. వాళ్లలో కొందరు లైంగిక పాపం* చేసి, ఒక్కరోజే 23,000 మంది చనిపోయారు.+ 9 అంతేకాదు, మనం యెహోవాను* పరీక్షించకుండా ఉందాం.+ వాళ్లలో కొందరు అలా పరీక్షించి, పాముల వల్ల చనిపోయారు.+ 10 అంతేకాదు, మనం సణగకుండా ఉందాం. వాళ్లలో కొందరు సణిగి,+ నాశకుడి చేతిలో చనిపోయారు.+ 11 మనం వాటి నుండి నేర్చుకోవడానికి ఇవన్నీ వాళ్లకు జరిగాయి, ఈ వ్యవస్థలు అంతం కాబోయే సమయంలో జీవిస్తున్న మనకు హెచ్చరికగా ఉండడానికి అవి లేఖనాల్లో రాయబడ్డాయి.+

12 అందుకే, తాను నిలబడి ఉన్నానని అనుకునే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.+ 13 మనుషులకు సాధారణంగా వచ్చే పరీక్షలు* తప్ప కొత్తవేమీ మీకు రాలేదు.+ అయితే దేవుడు నమ్మకమైనవాడు, మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని పరీక్షకు గురికానివ్వడు;+ ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, దాన్నుండి తప్పించుకునే మార్గం కలగజేస్తాడు, సహించడానికి సహాయం చేస్తాడు.+

14 కాబట్టి నా ప్రియ సహోదరులారా, విగ్రహపూజకు దూరంగా పారిపోండి.+ 15 మీరు వివేచనాపరులు కాబట్టి నేను చెప్తున్నవాటి విషయంలో ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోండి. 16 మనం దీవించే* దీవెన పాత్ర క్రీస్తు రక్తానికి గుర్తు కాదా?+ మనం విరిచే రొట్టె, క్రీస్తు శరీరానికి గుర్తు కాదా?+ 17 రొట్టె ఒక్కటే; మనమంతా ఆ ఒక్క రొట్టెనే తింటున్నాం, కాబట్టి మనం చాలామందిమి ఉన్నా ఒకే శరీరంగా ఉన్నాం.+

18 ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించండి. బలి అర్పించినవాటిని తినేవాళ్లు బలిపీఠంతో భాగస్వాములు కారా?+ 19 ఇంతకీ నేను ఏమి చెప్తున్నాను? విగ్రహాలకు బలి అర్పించినవాటిలో ఏదో ఉందని, లేదా విగ్రహంలో ఏదో ఉందని చెప్తున్నానా? 20 లేదు. నేను చెప్పేదేమిటంటే, అన్యజనులు అర్పించే బలులు చెడ్డదూతలకే* అర్పిస్తున్నారు కానీ దేవునికి కాదు;+ అందుకే, మీరు ఆ చెడ్డదూతలతో భాగస్వాములు కాకూడదని కోరుకుంటున్నాను.+ 21 మీరు యెహోవా* గిన్నెలోది తాగుతూ, చెడ్డదూతల గిన్నెలోది తాగలేరు. “యెహోవా* బల్ల”+ మీదివి తింటూ, చెడ్డదూతల బల్ల మీదివి తినలేరు. 22 మరైతే మనం ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాం? ‘మనం యెహోవాకు* రోషం పుట్టిస్తున్నామా’?+ ఆయన కన్నా మనం బలవంతులమా?

23 అన్నీ సరైనవే, కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నీ చేయదగినవే, కానీ అన్నీ ప్రోత్సాహాన్ని ఇవ్వవు.+ 24 ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి.+

25 మీ మనస్సాక్షిని బట్టి ఆరాలేమీ తీయకుండా, మాంసం కొట్టులో అమ్మే దేన్నైనా సరే తినండి. 26 ఎందుకంటే “భూమి, దానిలో ఉన్న ప్రతీది యెహోవా* సొంతం.”+ 27 ఒక అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్లండి. మీ మనస్సాక్షిని బట్టి ఆరాలేమీ తీయకుండా, అక్కడ ఏది పెడితే అది తినండి. 28 కానీ ఎవరైనా, “ఇది విగ్రహాలకు అర్పించింది” అని మీతో అంటే, వాళ్లను బట్టి, మనస్సాక్షిని బట్టి తినకండి.+ 29 ఇక్కడ నేను మాట్లాడేది మీ మనస్సాక్షి గురించి కాదు, వాళ్ల మనస్సాక్షి గురించి. అయినా వేరేవాళ్ల మనస్సాక్షి ఆధారంగా నా స్వేచ్ఛ ఎందుకు విమర్శకు గురికావాలి?+ 30 నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పి తిన్నా సరే, నేను తినేదాని గురించి ఇతరులు నన్ను విమర్శిస్తే నేను దాన్ని తినడం సరైనదేనా?+

31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఇంకేమి చేసినా అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి.+ 32 యూదులకు, గ్రీకువాళ్లకు, దేవుని సంఘానికి అభ్యంతరం కలిగించకుండా చూసుకోండి.+ 33 నేను కూడా అందర్నీ అన్ని విషయాల్లో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను; నా సొంత ప్రయోజనం చూసుకోకుండా,+ ఎక్కువమంది రక్షించబడాలనే ఉద్దేశంతో వాళ్ల ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నాను.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి