కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎఫెసీయులు విషయసూచిక

      • పిల్లలకు, తల్లిదండ్రులకు సలహాలు (1-4)

      • దాసులకు, యజమానులకు సలహాలు (5-9)

      • దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచం (10-20)

      • చివర్లో శుభాకాంక్షలు (21-24)

ఎఫెసీయులు 6:1

అధస్సూచీలు

  • *

    లేదా “విధేయులై ఉండండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 1:8; 6:20; కొలొ 3:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2007, పేజీలు 23, 26

    4/1/2001, పేజీ 30

    6/15/2000, పేజీ 15

    4/15/1994, పేజీలు 34-35

    1/15/1993, పేజీ 12

    తేజరిల్లు!,

    4/8/2005, పేజీ 12

    గొప్ప బోధకుడు, పేజీ 44

    జ్ఞానము, పేజీ 136

ఎఫెసీయులు 6:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:12; ద్వితీ 5:16; సామె 20:20; 23:22; మత్త 15:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 130

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 5

    కావలికోట,

    2/15/2007, పేజీలు 23-24

    6/15/2000, పేజీలు 15-16

    1/15/1993, పేజీలు 12-13

    6/1/1992, పేజీలు 21-22

    గొప్ప బోధకుడు, పేజీ 44

ఎఫెసీయులు 6:3

అధస్సూచీలు

  • *

    లేదా “నువ్వు వర్ధిల్లుతావు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2007, పేజీలు 23-24

    4/1/2001, పేజీలు 30-31

    గొప్ప బోధకుడు, పేజీ 44

ఎఫెసీయులు 6:4

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    లేదా “మార్గనిర్దేశాన్ని ఇస్తూ; ఆయన మనసును నాటుతూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:21
  • +సామె 13:24
  • +ద్వితీ 6:6, 7; సామె 3:11; 19:18; 22:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2021, పేజీ 21

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 50

    కావలికోట,

    9/15/2013, పేజీ 3

    7/15/2012, పేజీలు 30-31

    10/1/2009, పేజీలు 11-12

    11/1/2006, పేజీ 6

    7/1/2006, పేజీ 27

    4/1/2005, పేజీలు 15-16

    1/1/2005, పేజీలు 25-26

    6/15/2004, పేజీ 5

    6/15/2000, పేజీలు 20-21

    7/1/1999, పేజీ 12

    6/1/1998, పేజీ 20

    4/1/1998, పేజీలు 17-18

    12/1/1996, పేజీ 11

    10/15/1996, పేజీ 22

    10/1/1995, పేజీ 14

    7/15/1994, పేజీలు 15-16

    5/15/1994, పేజీ 62

    1/15/1993, పేజీ 15

    6/1/1991, పేజీ 28

    తేజరిల్లు!,

    4/8/2005, పేజీలు 12-13

    1/8/2005, పేజీలు 20-21

    4/8/1997, పేజీ 15

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీ 24

ఎఫెసీయులు 6:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1తి 6:1; 1పే 2:18

ఎఫెసీయులు 6:6

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాణంతో.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:22
  • +లూకా 10:27

ఎఫెసీయులు 6:7

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:31

ఎఫెసీయులు 6:8

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 3:23, 24

ఎఫెసీయులు 6:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 7:22

ఎఫెసీయులు 6:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 3:16

ఎఫెసీయులు 6:11

అధస్సూచీలు

  • *

    లేదా “వ్యూహాలకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 13:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీలు 27-31

    “దేవుని ప్రేమ”, పేజీలు 213-214

    కావలికోట,

    7/15/2012, పేజీ 31

    3/15/2007, పేజీ 28

    1/15/2006, పేజీలు 29-30

    8/1/2005, పేజీలు 29-30

    9/15/2004, పేజీలు 14-20

    10/15/2002, పేజీలు 8-13

    4/15/1999, పేజీలు 18-21

ఎఫెసీయులు 6:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “మన కుస్తీపట్టు.”

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2తి 4:7
  • +2పే 2:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీ 27

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 216

    మనం నేర్చుకోవచ్చు, పేజీ 112

    బైబిలు బోధిస్తోంది, పేజీ 104

    “దేవుని ప్రేమ”, పేజీలు 67, 212-213

    కావలికోట,

    9/15/2013, పేజీ 3

    1/1/2012, పేజీలు 27-28

    3/15/2007, పేజీ 28

    9/15/2004, పేజీలు 10-11

    7/1/2002, పేజీ 9

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 70-78

ఎఫెసీయులు 6:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “చెడ్డ రోజున.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 6:4, 7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీలు 27-31

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 69-70

    “దేవుని ప్రేమ”, పేజీలు 67-69

    కావలికోట,

    2/15/2013, పేజీ 15

    3/15/2007, పేజీ 28

    9/15/2004, పేజీలు 14-15

    2/15/2004, పేజీలు 27-28

    12/1/2002, పేజీలు 22-23

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 77-78

ఎఫెసీయులు 6:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:5
  • +సామె 4:23; యెష 59:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2022, పేజీలు 29-30

    కావలికోట (అధ్యయన),

    3/2021, పేజీ 27

    కావలికోట (అధ్యయన),

    11/2018, పేజీ 12

    5/2018, పేజీలు 28-29

    కావలికోట,

    2/15/2011, పేజీ 25

    3/15/2007, పేజీలు 28-29

    9/15/2004, పేజీ 16

    4/15/1999, పేజీ 21

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 77

ఎఫెసీయులు 6:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 52:7; రోమా 10:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2021, పేజీ 27

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీ 29

    కావలికోట,

    3/15/2007, పేజీ 29

    9/15/2004, పేజీలు 16-17

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 77

ఎఫెసీయులు 6:16

అధస్సూచీలు

  • *

    లేదా “విసిరే ఆయుధాలన్నీ; చిన్న బల్లెములన్నీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 5:4
  • +1పే 5:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2021, పేజీలు 27-28

    కావలికోట (అధ్యయన),

    11/2019, పేజీలు 14-19

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీలు 29-30

    మనం నేర్చుకోవచ్చు, పేజీలు 112-113

    బైబిలు బోధిస్తోంది, పేజీ 104

    కావలికోట,

    3/15/2007, పేజీలు 29-30

    9/15/2004, పేజీలు 17-19

    2/15/2004, పేజీలు 27-28

    12/1/1990, పేజీ 31

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 77

ఎఫెసీయులు 6:17

అధస్సూచీలు

  • *

    అంటే, హెల్మెట్‌.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 59:17; 1థె 5:8
  • +హెబ్రీ 4:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2021, పేజీలు 28-29

    కావలికోట (అధ్యయన),

    5/2018, పేజీలు 30-31

    కావలికోట,

    2/15/2010, పేజీ 21

    3/15/2007, పేజీ 30

    9/15/2004, పేజీలు 19-20

    12/1/2002, పేజీలు 22-23

    4/15/1999, పేజీ 21

    1/1/1996, పేజీ 31

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 78

ఎఫెసీయులు 6:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 4:2
  • +యూదా 20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మనం నేర్చుకోవచ్చు, పేజీ 113

    బైబిలు బోధిస్తోంది, పేజీలు 104-105

    కావలికోట,

    11/15/2013, పేజీలు 3-4

    9/15/2004, పేజీ 20

    4/15/1999, పేజీలు 21-22

ఎఫెసీయులు 6:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కొలొ 4:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2006, పేజీ 14

ఎఫెసీయులు 6:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2కొ 5:20

ఎఫెసీయులు 6:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2తి 4:12; తీతు 3:12
  • +కొలొ 4:7, 8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎఫె. 6:1సామె 1:8; 6:20; కొలొ 3:20
ఎఫె. 6:2నిర్గ 20:12; ద్వితీ 5:16; సామె 20:20; 23:22; మత్త 15:4
ఎఫె. 6:4కొలొ 3:21
ఎఫె. 6:4సామె 13:24
ఎఫె. 6:4ద్వితీ 6:6, 7; సామె 3:11; 19:18; 22:6
ఎఫె. 6:51తి 6:1; 1పే 2:18
ఎఫె. 6:6కొలొ 3:22
ఎఫె. 6:6లూకా 10:27
ఎఫె. 6:71కొ 10:31
ఎఫె. 6:8కొలొ 3:23, 24
ఎఫె. 6:91కొ 7:22
ఎఫె. 6:10ఎఫె 3:16
ఎఫె. 6:11రోమా 13:12
ఎఫె. 6:122తి 4:7
ఎఫె. 6:122పే 2:4
ఎఫె. 6:132కొ 6:4, 7
ఎఫె. 6:14యెష 11:5
ఎఫె. 6:14సామె 4:23; యెష 59:17
ఎఫె. 6:15యెష 52:7; రోమా 10:15
ఎఫె. 6:161యో 5:4
ఎఫె. 6:161పే 5:8, 9
ఎఫె. 6:17యెష 59:17; 1థె 5:8
ఎఫె. 6:17హెబ్రీ 4:12
ఎఫె. 6:18కొలొ 4:2
ఎఫె. 6:18యూదా 20
ఎఫె. 6:19కొలొ 4:3
ఎఫె. 6:202కొ 5:20
ఎఫె. 6:212తి 4:12; తీతు 3:12
ఎఫె. 6:21కొలొ 4:7, 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎఫెసీయులు 6:1-24

ఎఫెసీయులు

6 పిల్లలారా, ప్రభువు ఇష్టానికి అనుగుణంగా మీ అమ్మానాన్నల మాట వినండి,*+ ఇది దేవుని దృష్టికి సరైనది. 2 వాగ్దానంతో పాటు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ ఇదే: “నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+ 3 అప్పుడు నీ జీవితం బాగుంటుంది,* నువ్వు భూమ్మీద ఎక్కువకాలం జీవిస్తావు.” 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి;+ బదులుగా యెహోవా* నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను,+ ఉపదేశాన్ని ఇస్తూ* వాళ్లను పెంచండి.+

5 దాసులారా, క్రీస్తుకు విధేయత చూపించినట్టు, భూమ్మీదున్న మీ యజమానులకు భయంతో, గౌరవంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి.+ 6 మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ+ క్రీస్తు దాసుల్లా దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నట్టు నిండు హృదయంతో* విధేయత చూపించండి.+ 7 మనుషులకు సేవ చేస్తున్నట్టు కాకుండా యెహోవాకు* సేవ చేస్తున్నట్టు+ మంచి మనసుతో చేయండి. 8 ఎందుకంటే దాసుడైనా, స్వతంత్రుడైనా మంచిపని చేసే ప్రతీ వ్యక్తి యెహోవా* నుండి ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.+ 9 యజమానులారా, మీరు కూడా మీ దాసులతో అలాగే ప్రవర్తించండి, వాళ్లను బెదిరించకండి. ఎందుకంటే వాళ్లకూ మీకూ యజమాని అయిన వ్యక్తి పరలోకంలో ఉన్నాడని+ మీకు తెలుసు. ఆయనకు పక్షపాతం లేదు.

10 చివరిగా నేను మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, ప్రభువు తన మహాబలంతో ఇచ్చే శక్తిని పొందుతూ ఉండండి.+ 11 మీరు అపవాది పన్నాగాలకు* పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగేలా దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి.+ 12 ఎందుకంటే, మనం పోరాడుతున్నది*+ మనుషులతో కాదు; మనం ప్రభుత్వాలతో, అధికారాలతో, ఈ చీకటి ప్రపంచ పాలకులతో, అంటే పరలోకంలోని చెడ్డదూతల* సైన్యంతో+ పోరాడుతున్నాం. 13 అందుకే, మీరు దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి.+ మీరలా చేస్తే, శత్రువు దాడిచేసినప్పుడు* అతన్ని ఎదిరించగలుగుతారు; మీరు చేయాల్సినవన్నీ చేస్తే, స్థిరంగా నిలబడి పోరాడగలుగుతారు.

14 కాబట్టి మీరు నడుముకు సత్యం అనే దట్టీ కట్టుకుని,+ ఛాతికి నీతి అనే కవచం తొడుక్కుని+ స్థిరంగా నిలబడండి; 15 మీ పాదాలకు, శాంతి సువార్త ప్రకటించడం కోసం సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి.+ 16 వీటన్నిటితో పాటు విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి,+ దానితో మీరు దుష్టుడి అగ్ని బాణాలన్నీ* ఆర్పేయగలుగుతారు.+ 17 అంతేకాదు, మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణం* పెట్టుకోండి,+ పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి.+ 18 అలాగే, ప్రతీ సందర్భంలో అన్నిరకాల ప్రార్థనలతో,+ అభ్యర్థనలతో పవిత్రశక్తికి అనుగుణంగా ప్రార్థిస్తూ ఉండండి.+ అందుకోసం ఎల్లప్పుడూ మెలకువగా ఉంటూ, పవిత్రులందరి కోసం వేడుకుంటూ ఉండండి. 19 నేను మంచివార్త గురించిన పవిత్ర రహస్యాన్ని తెలియజేయడానికి నోరు తెరిచినప్పుడు సరైన పదాలతో ధైర్యంగా మాట్లాడగలిగేలా నాకోసం కూడా ప్రార్థించండి.+ 20 ఆ మంచివార్త కోసమే నేను సంకెళ్లు వేయబడిన రాయబారిగా పనిచేస్తున్నాను.+ నేను దాని గురించి మాట్లాడాల్సినంత ధైర్యంగా మాట్లాడేలా నాకోసం ప్రార్థించండి.

21 ప్రియ సహోదరుడూ ప్రభువుకు నమ్మకమైన పరిచారకుడూ అయిన తుకికు+ నా గురించి, నా పనుల గురించి మీకు అన్నీ వివరంగా చెప్తాడు.+ 22 మేమెలా ఉన్నామో మీకు తెలియాలని, అతను మీ హృదయాలకు ఊరటనివ్వాలని అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను.

23 తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సహోదరులు శాంతిని, విశ్వాసంతో కూడిన ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను. 24 మన ప్రభువైన యేసుక్రీస్తు మీద చెక్కుచెదరని ప్రేమ ఉన్నవాళ్లందరికీ దేవుని అపారదయ తోడుండాలి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి